iDreamPost
android-app
ios-app

OTT Movies: సూపర్‌హిట్‌ సినిమాలతో ఈ వారం OTT కళకళ! గుంటూరు కారంతో పాటు..

  • Published Feb 05, 2024 | 12:10 PM Updated Updated Feb 05, 2024 | 12:10 PM

రోజులు గడిచే కొద్దీ ఎంటర్టైన్మెంట్ లో ఓటీటీ హావ పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. అలానే ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల జాబితా ఇలా ఉంది.

రోజులు గడిచే కొద్దీ ఎంటర్టైన్మెంట్ లో ఓటీటీ హావ పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. అలానే ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published Feb 05, 2024 | 12:10 PMUpdated Feb 05, 2024 | 12:10 PM
OTT Movies: సూపర్‌హిట్‌ సినిమాలతో ఈ వారం OTT కళకళ! గుంటూరు కారంతో పాటు..

ప్రస్తుతం ప్రతి ఏటా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే.. ప్రతి వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు, సిరీస్ లే ఎక్కువగానే ఉన్నాయి. అటు ప్రేక్షకుల నుంచి కూడా వీటికి ఆదరణ ఎక్కువగా లభించడంతో.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా కొత్త సినిమాలను, సిరీస్ లను కొనుగోలు చేయడంలో.. ముందుంటున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది బడా హీరోల చిత్రాలకైతే.. థియేటర్ లో సినిమా విడుదల కాకముందే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ .. భారీ ధరలకు కొనుగోలు చేస్తూ వచ్చిన విషయాలు కూడా చూస్తూనే వస్తున్నాం. థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో అడుగుపెడుతున్నాయి అన్నీ సినిమాలు. దీనితో థియేటర్స్ లో సినిమాలు మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీలో ప్రసారం కాబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

ఇప్పటికే థియేటర్ లో రచ్చ చేసి.. భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాలు. ఓటీటీలో కూడా విశేష ప్రజాదరణతో దూసుకుపోతున్నాయి. ఓ రకంగా ప్రేక్షకులు కూడా ఓటీటీల వైపే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ వారం ఓటీటీలో అడుగుపెట్టేందుకు.. ప్రముఖ హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా.. ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. మరి ఏ చిత్రాలు.. ఏ ప్లాట్ ఫార్మ్ లో.. ఏ తేదీన విడుదల కాబోతున్నాయనే వివరాలు ఇలా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్:

1) ఫిబ్రవరి 05 – డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్
2) ఫిబ్రవరి 05 – ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్
3) ఫిబ్రవరి 05 – మాంక్ సీజన్స్
4) ఫిబ్రవరి 05 – మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్
5) ఫిబ్రవరి 05 – ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్
6) ఫిబ్రవరి 07 – లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్
7) ఫిబ్రవరి 07 – రైల్: ది లాస్ట్ ప్రొఫెట్
8) ఫిబ్రవరి 07 – లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 వన్ డే
9) ఫిబ్రవరి 09 – గుంటూరు కారం
10) ఫిబ్రవరి 09 – భక్షక్ (హిందీ క్రైమ్ – లవర్ స్టాకర్ కిల్లర్)
11) ఫిబ్రవరి 09 – యాషెస్
12) ఫిబ్రవరి 09 – ఎ కిల్లర్ పారడాక్స్
13) ఫిబ్రవరి 09 – ఆల్ఫా మేల్స్ -సీజన్ 2
14) ఫిబ్రవరి 10 – హారిబుల్ బాసెస్
15) ఫిబ్రవరి 11 – బ్లాక్‌లిస్ట్ సీజన్- 10

అమెజాన్ ప్రైమ్:

1) ఫిబ్రవరి 09 – కెప్టెన్ మిల్లర్

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌:

1) ఫిబ్రవరి 09 – ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3

జీ5:

1) ఫిబ్రవరి 09 – కాటేరా

ఇలా ఈ వారం సినిమాలు, సిరీస్ లు ప్రముఖ ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఎంతవరకు ఎంతమందిని ఆకట్టుకుందో వేచి చూడాలి. మరి, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితాపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş