iDreamPost

సినీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఏప్రిల్‌లో OTTలోకి వచ్చే సూపర్‌ హిట్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

  • Published Apr 01, 2024 | 11:23 AMUpdated Apr 01, 2024 | 11:23 AM

ఈ ఏప్రిల్ నెలలో డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు , వెబ్ సిరీస్ అనేవి సమ్మర్ బొనాంజా అనుకోవాలో, స్పెషల్ ఆఫర్ అనుకోవాలో తెలియడం లేదు. ఇంతకి ఈనెలలో విడుదల కాబోతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో తెలుసుకుందాం.

ఈసారి సమ్మర్ బొనాంజా అనేది ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇది సమ్మర్ బొనాంజా లేక స్పెషల్ ఆఫర్ అనుకోవాలో అర్ధం కావడం లేదు. ఎందుకంటే.. అసలే ఎగ్జామ్స్ రాసి  సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు ఈనెల ఓటీటీలో డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి  అలరించనున్నాయి.  అసలే ఎండాలతో బయట కాలు పెట్టలన్న బయపడుతున్న వారికి ఇది ఒక మంచి ఆవకాశమనే చెప్పవచ్చు. అందుచేత చక్కగా ఇంట్లో నుంచే హాయిగా ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి చూసి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు. ఈ క్రమంలోనే.. ఈనెల వివిధ రకాల జోనర్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ అనేవి ప్రేక్షకులనే సందడి చేయడానికి ఓటీటీలోకి రాబోతున్నాయి.మరి వాటిలో థియేటర్లలో కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ప్రేమలు, గామి, హనుమన్ (ఇతర వెర్షన్లు), మంజుమ్మెల్ బాయ్స్, వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

ఇక ఈ ఏప్రిల్ నెలలో ప్రేక్షకులను అలరించిబోతున్న సినిమాలన్ని థియేటర్లలో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాలు కావడం విశేషం. ఇక ఈ సమ్మర్ ను కూల్ సమ్మర్ గా ఇంట్లో నుంచే ఎంజాయ్ చేయడానికి వివిధ రకాల జోనర్ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుచేత ఓటీటీ లవర్స్ కూడా ఏ మూవీస్ ఎందులో వస్తాయా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మరి అలాంటి వారందరి కోసం ఈనెలలో  ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నయో తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ప్రేమలు – ఏప్రిల్- 12
లంబసింగి – మంగళవారం- ఏప్రిల్- 2
భీమా – శుక్రవారం ఏప్రిల్ 5

జీ5 ఓటీటీ
గామి – (డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)
ఫారీ – ఏప్రిల్- 5

నెట్‌ఫ్లిక్స్
అమర్‌సింగ్ చమ్‌కీలా – ఏప్రిల్ -12
చీఫ్ డిటెక్టివ్ – కొరియన్ డ్రామా- ఏప్రిల్- 19
పారాసైట్- ద గ్రే వెబ్ సిరీస్- ఏప్రిల్- 5

హాట్‌స్టార్
హనుమాన్ -(కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు)- శుక్రవారం- ఏప్రిల్- 5
సైరన్ – తమిళ క్రైమ్ థ్రిల్లర్- ఏప్రిల్- 11

సోనీలివ్
అదృశ్యం టీవీ సిరీస్- ఏప్రిల్- 11 (ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు)
ఫ్యామిలీ ఆజ్ కల్- (హిందీ వెబ్ సిరీస్) – బుధవారం- ఏప్రిల్ 3

ప్రైమ్ వీడియో
ఓం భీమ్ బుష్ – (ఈ నెలలోనే ఈ సినిమా అందులోకి రాబోతోంది.)

అమెజాన్ మినీ టీవీ
యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3 – గురువారం- ఏప్రిల్- 4

ఇక వివిధ ఓటీటీ ఫ్లాట్ పామ్ లో విడుదలైన ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి అలస్యం చేయకుండా చక్కగా ఇంట్లో నుంచే చూసుకొని ఈ సమ్మర్ ని ఎంజాయ్ చేయండి. మరి, ఈ ఏప్రిల్ నెలలో వివిధ ఓటీటీ ఫ్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి