iDreamPost
android-app
ios-app

ప్రియుడిని కూలర్‌లో దాచిన ప్రియురాలు! వీడియో వైరల్!

ప్రేయసిని రహస్యంగా కలిసేందుకు ప్లాన్ చేస్తుంటారు ప్రియుడు. కుటుంబ సభ్యులు అందరు నిద్రపోయాక.. దొంగచాటుగా గోడలు దూకి.. అమ్మాయి గదిలోకి వెళ్లేందుకు అగచాట్లు పడుతుంటారు. ప్రియుడు ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి..

ప్రేయసిని రహస్యంగా కలిసేందుకు ప్లాన్ చేస్తుంటారు ప్రియుడు. కుటుంబ సభ్యులు అందరు నిద్రపోయాక.. దొంగచాటుగా గోడలు దూకి.. అమ్మాయి గదిలోకి వెళ్లేందుకు అగచాట్లు పడుతుంటారు. ప్రియుడు ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి..

ప్రియుడిని కూలర్‌లో దాచిన ప్రియురాలు! వీడియో వైరల్!

‘ప్రేమ కోసమే వలలో పడేనే పాపం పసివాడు’అని ఓ ఫేమస్ సాంగ్ ఉంది. ప్రేయసిని కలిసేందుకు ప్రియుడు పడుతున్న తిప్పలను ఉద్దేశించి రాసిన ఈ పాట నిజజీవితంలో చాలా మంది లవర్స్ ఎదుర్కొంటున్నవే. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేయసిని కలవాలని రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. ప్రేయసి ఇంటి ముందు చక్కర్లు కొట్టడం, అర్థరాత్రుళ్లు ఇంటి గోడలు దూకి.. ప్రేయసిని రహస్యంగా కలవడం వంటి పనులు చేస్తుంటారు. అయితే అవి ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంటాయి. మొన్నటి మొన్న లవర్స్ ఏకాంతంగా కలిసేందుకు ఏకంగా ఓ ఊరికి కరెంట్ తీసేశారు. రోజు ఆ సమయానికి కరెంట్ పోవడాన్ని గుర్తించిన ఊరి పెద్దలు.. నిఘా వేసి ఆ ఇద్దర్ని పట్టుకున్న సంగతి విదితమే.

ఇప్పుడు ఈ తరహాలోనే ఓ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని భావించి కూలర్‌లో దాక్కున్నాడు.  అలికిడి అనిపించడంతో కుటుంబ సభ్యులు చూడగా.. కూలర్‌లో నక్కి కూర్చున్నాడు. కూలర్‌లో దాగొన్న వ్యక్తిని ప్రేయసి ఇంటి సభ్యులు గుర్తించి బయటకు లాగారు. ఈ ఘటన రాజస్తాన్‌లో జరిగింది. ఈ విషయంపై అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల మోత మోగించారు. కూలర్‌లో ఎలా పట్టాడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నింజా టెక్నిక్ అంటూ మరొకరు, ఇంకా నయం వాషింగ్ మెషిన్ లో వేయలేదు.. వేసుంటే బాగా ఉతికి ఆరేసేవారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş