iDreamPost
android-app
ios-app

గదిలో లవర్ తో భార్య.. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఆమె మాత్రం!

  • Published Mar 16, 2024 | 1:50 PM Updated Updated Mar 16, 2024 | 1:50 PM

పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటైన చిన్న చిన్న విభేదాలతో దూరమవుతున్నారు. ఆ సమయంలో పరాయి వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు.

పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటైన చిన్న చిన్న విభేదాలతో దూరమవుతున్నారు. ఆ సమయంలో పరాయి వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు.

గదిలో లవర్ తో భార్య.. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఆమె మాత్రం!

ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు కూడా జరుగుతునున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం.. హత్యలకు పాల్పపడం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. అదే సమయంలో పరాయి వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని సర్ధి చెప్పినా ఫలితం లేకుండా పోతున్నాయి. విభేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ భర్త తన భార్య పరాయి వ్యక్తితో ఉండగా పోలీసులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భర్త కొంతమంది పోలీసులను తీసుకొని ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ గది తలుపులు కొట్టాగా ఓ మహిళ టీషర్ట్, షార్ట్ వేసుకొని తలుపు తీసింది. ఇంట్లో మరో వ్యక్తి కనిపించడంతో ఆయన ఎవరు అంటూ మహిళను అడిగాడు భర్త. ఆయన నా సోదరుడు అంటూ సమాధానం ఇచ్చింది. సోదరుడు అయితే రోజూ ఒంటరిగా నీతోనే ఉంటాడా? ప్రతిరోజు ఇంటికి ఎందుకు వస్తున్నాడు? నీకు పెళ్లైంది కదా.. ఇలా పరాయి మగాడితో ఉండటం పద్దతి కాదు కదా? అని భర్త ప్రశ్నించాడు. ఈమె నా భార్య నేను పెళ్లి చేసుకున్నా.. మీరు ప్రతిరోజు వస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఆ మహిళ మనం పెళ్లెప్పుడు చేసుకున్నాం? అయినా 2020 నుంచి డివోర్స్ కేసు నడుస్తుంది కదా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఆ మహిళ.

భర్త మాట్లాడుతూ.. గతంలో వీరిద్దరి సంబంధం గురించి తెలిసినా.. పద్దతి కాదని మందలించాను. అయినా కూడా నా మాటలు వినిపించుకోకుండా ఇలా ప్రత్యేక రూమ్ తీసుకొని వీరు రాసలీలలు జరుపుకుంటుంన్నారని పోలీసులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని లాయర్ వద్దకు రావాల్సిందిగా అక్కడే ఫైనల్ చేసుకోవాల్సిందిగా పోలీసులు కోరారు. లోపలికి వెళ్లిన మహిళ డ్రెస్ మార్చుకొని వారి వెంట వెళ్లింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాదు.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో  తెగ హల్ చల్ అవుతుంది. విడాకులు తీసుకోకుండా భర్తకు దూరంగా ఉంటూ పరాయి వ్యక్తితో ఇంత నిర్లజ్జగా ఉండటమే కాకుండా.. నిర్లక్ష్యంగా మాట్లాడటంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis