iDreamPost
android-app
ios-app

వీడియో: యువకుడిని రోడ్డుపై పడేసి బెల్టుతో చితకబాదిన స్కూల్ విద్యార్థిని.. ఎందుకంటే?

వీడియో: యువకుడిని రోడ్డుపై పడేసి బెల్టుతో చితకబాదిన స్కూల్ విద్యార్థిని.. ఎందుకంటే?

సొసైటీలో ఒకసారి రోడ్డు మీదకు వస్తే.. ఇంటికి వెళ్లే సరికి ఎన్నోరకాల సంఘటనలు చూస్తంటారు. వాటిలో కొన్ని మీకు కోపం తెప్పించేవ అయితే.. మరికొన్ని శభాష్ అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన రెండో కేటగిరీకి చెందిందే. ఒక విద్యార్థిని బెల్టు తీసుకుని ఒక యువకుడిని రోడ్డు మీద పడేసి చితక బాదింది. కాళ్లతో తంతూ రెచ్చిపోయింది. అయితే అక్కడ చూస్తున్న వాళ్లు కూడా ఆమెను ప్రోత్సహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కారణం తెలిశాక నెటిజన్స్ కూడా శభాష్ అంటున్నారు.

ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. ఒక యువకుడు స్కూల్ విద్యార్థినిని వేధించసాగాడు. అతని వేధింపులకు విసిపిగోయిన ఆ స్కూల్ విద్యార్థిని అందరూ చూస్తుండగానే అతడిని బెల్టుతో కొట్టడం మొదలు పెట్టింది. అతడిని రోడ్డు మీద పడేసి కాళ్లతో తన్నింది. ఆ మొత్తం వ్యవహారాన్ని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లంతా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఎందుకు కొడుతుందో తెలిశాక అందరూ ఆ విద్యార్థిని మెచ్చుకున్నారు. అందరూ ఆడపిల్లలు ఈమెలాగే ధైర్యంగా ఉండాలని, ఇలాంటి పోకిరీలకు నడి రోడ్డు మీదే బుద్ధి చెప్పాలంటూ కోరుతున్నారు. ఆమె ధైర్యసాహసాలని మెచ్చుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom