iDreamPost
android-app
ios-app

VIDEO: నడి రోడ్డుపై శృతిమించిన ప్రేమ జంట! ఏం చేశారో తెలుసా?

  • Published Nov 06, 2023 | 5:17 PM Updated Updated Nov 06, 2023 | 5:17 PM

నడి రోడ్డుపై ఓ ప్రేమ కాస్త శృతి మించి ప్రవర్తించింది. రోడ్డుపై నలుగురు ఉన్నరన్న సోయి లేకుండా ప్రమాదకర స్థితిలో ఏదో చేయబోయారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

నడి రోడ్డుపై ఓ ప్రేమ కాస్త శృతి మించి ప్రవర్తించింది. రోడ్డుపై నలుగురు ఉన్నరన్న సోయి లేకుండా ప్రమాదకర స్థితిలో ఏదో చేయబోయారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

  • Published Nov 06, 2023 | 5:17 PMUpdated Nov 06, 2023 | 5:17 PM
VIDEO: నడి రోడ్డుపై శృతిమించిన ప్రేమ జంట! ఏం చేశారో తెలుసా?

ఈ మధ్య కాలంలో కొందరు యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో ఎంజాయ్ చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే చదువుకునే వయసులో అన్నీ పక్కన పెట్టి జల్సాలకు అలవాటు పడుతున్నారు. ఇంతే కాకుండా సినిమా హాల్స్, పార్కులు ఇలా తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సైతం పాడు పనులకు తెర లేపుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువక ముందే ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. ఓ ప్రేమ జంట రాత్రిపూట రోడ్డుపై వెళ్తూ కాస్త శృతిమించి ప్రవర్తించారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఏ జంట అయినా సరదాగా బైక్ పై వెళ్తూ ఎంజాయ్ చేయాలని అనుకుంటుంటారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తేనే అసలు సమస్య.

ఇదిలా ఉంటే ఈ మధ్య కొందరు ప్రేమికులు బైక్ పై వెళ్తూనే రొమాన్స్ కు చేస్తున్నారు. రోడ్డుపై నలుగురు ఉన్నారన్న సోయి మరిచి ముద్దులు, హగ్గులతో గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇలా హద్దులు దాటి సరసాలకు దిగుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు కొందరు లవర్స్ బైక్స్ పై స్టంట్స్ కూడా చేస్తుంటారు. అచ్చం ఇలాగే ప్రవర్తించింది ఓ ప్రేమ జంట. ఇద్దరు లవర్స్ నడి రోడ్డుపై స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు తన ప్రియురాలిని ముందు కూర్చో బెట్టుకున్నాడు.

దీంతో ఆమె జాగ్రత్తగా పట్టుకోవాల్సింది పోయి చేతులు వదిలేసి స్టంట్స్ చేయబోయింది. వీరి చేష్టలను కొందరు వాహన దారులు గమనించారు. ఇక వారిని ఫాలో అవుతూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్.. నడి రోడ్డుపై ఇవేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటును కిందపడితే మీతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş