iDreamPost
android-app
ios-app

కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా? యూట్యూబర్ ఆవేదన!

  • Published Mar 20, 2024 | 9:17 PM Updated Updated Mar 20, 2024 | 9:17 PM

తనపై నెగటీవ్ కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ మహిళా యూట్యూబర్. కడుపుకి అన్నం తింటున్నారా? లేక ఇంకేదైనా తింటున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తనపై నెగటీవ్ కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ మహిళా యూట్యూబర్. కడుపుకి అన్నం తింటున్నారా? లేక ఇంకేదైనా తింటున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Mar 20, 2024 | 9:17 PMUpdated Mar 20, 2024 | 9:17 PM
కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా? యూట్యూబర్ ఆవేదన!

‘పక్కోడి పనిమీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పనిమీద ఉండదు జనాలకి’ అన్న రావు రమేష్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఈ డైలాగ్ ప్రస్తుత సమాజంలో నివసిస్తున్న కొందరి మనుషులకు కరెక్ట్ గా సరిపోతుంది. ఎప్పుడు ఇతరులమీద పడి ఏడుస్తూ ఉంటారు వారు. ఇదే విషయాన్ని కాస్త ఘాటుగా చెప్పింది ఓ మహిళా యూట్యూబర్. నెగిటీవ్ కామెంట్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కడుపుకి అన్నం తింటున్నారా? లేక ఇంకేమైనా తింటున్నారా? మండిపడింది.

వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్లుగా తయ్యారు అయ్యింది ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్థితి. దీన్ని కొందరు మంచికి వాడుకుని ఆర్థికంగా స్థిరపడుతుంటే.. మరికొందరు మాత్రం స్థిరపడే వారిని టార్గెట్ గా చేసుకుని నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా యూట్యూబర్ తనపై వస్తున్న నెగిటీవ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ గా వీడియో ద్వారా రిప్లై ఇచ్చింది. తన మీదనేకాకుండా.. తన పిల్లలపై కూడా కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

తనపై వస్తున్న నెగిటీవ్ కామెంట్స్ పై ఓ మహిళా యూట్యూబర్ ఆవేదనను వ్యక్తం చేసింది. “కడుపుకి అన్నం తింటున్నారా? లేక ఇంకేదైనా తింటున్నారా? ఇలాంటి కామెంట్స్ అసలు ఎలా పెడుతున్నారు? నాపైనే కాకుండా.. నా పిల్లలపై కూడా పడి ఏడుస్తున్నారు. తిండిబోతు పిల్లల్ని కన్నారు? అంటారు కొందరు. ఏం మీ పిల్లలు తిండి తినరా? గడ్డితిని బతుకుతున్నారా? అందుకే సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటిని మా పిల్లలకి కూడా చెబుతున్నాను. ఎందుకంటే? గుడ్ అండ్ బ్యాడ్ గురించి వారికి తెలియాలి కాబట్టి. మా ఇంట్లో చెట్లకి డబ్బులు కాయట్లేదు.. వాటిని తెంపుకుని వెకేషన్ కు వెళ్లట్లేదు. ప్రతీ నెల కొంత పొదుపుచేసుకుని ఇయర్ కి ఒకటి లేదా రెండు సార్లు వెకేషన్ కు వెళ్తాం. అయినా ఇలా ఇతరులపై ఏడ్చేవారు అలానే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు” అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. మరి ఆ మహిళా యూట్యూబర్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్.. అర్ధరాత్రి కాల్ చేసి నరకం చూపేవాడంటూ..!

Jojobet GirişJojobetAnkara EscortGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom