iDreamPost
android-app
ios-app

80 ఏళ్ళ క్రితం నాటి కరెంట్ బిల్.. ఒక్క చాక్లెట్ ఖర్చు అంత కూడా లేదు!

Current Bill: ప్రస్తుతం మనం ఉపయోగించే, మనకు వచ్చే వివిధ రకాల బిల్లులను చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే ఇదే విషయాలను పూర్వంలో ఉపయోగించిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగ మానదు. అందుకే అప్పుడప్పుడు ఏవైన పూర్వపు వస్తువులు కనిపిస్తే.. వాటిని వింతగా చూస్తుంటాము.

Current Bill: ప్రస్తుతం మనం ఉపయోగించే, మనకు వచ్చే వివిధ రకాల బిల్లులను చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే ఇదే విషయాలను పూర్వంలో ఉపయోగించిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగ మానదు. అందుకే అప్పుడప్పుడు ఏవైన పూర్వపు వస్తువులు కనిపిస్తే.. వాటిని వింతగా చూస్తుంటాము.

80 ఏళ్ళ క్రితం నాటి కరెంట్ బిల్.. ఒక్క చాక్లెట్ ఖర్చు అంత కూడా లేదు!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే ఇందులో నిత్యం ఎన్నో రకలా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అలా సామాజిక మాధ్యమాల్లో  కనిపించి కొన్నిటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. పూర్వ కాలంలో హోటళ్లలో ఫుడ్ ఐటెమ్స్  ధరలు, పూర్వకాలంలో ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిని చూసి.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ కరెంట్ బిల్లు నెటింట వైరల్ అవుతోంది. అది కూడా స్వాతంత్రం రాక పూర్వం కరెంటు బిల్లు. దీనిని చూసిన నెటిజన్లు..కరెంటు బిల్లు ఇలా ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మనం ఉపయోగించే, మనకు వచ్చే బిల్లులను చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే ఇదే విషయాలను పూర్వంలో ఉపయోగించిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగ మానదు. అందుకే అప్పుడప్పుడు ఏవైనా పూర్వపు వస్తువులు కనిపిస్తే.. వాటిని వింతగా చూస్తుంటాము. ఇక ఈ విషయం ఇలా ఉంటే.. నేటికాలంలో కరెంట్ బిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువలో తక్కువ వెయ్యి నుంచి 2 వేల మధ్య వస్తుంది. ఇలాంటివి చూసి..సామాన్యుల పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయ్యరు. అయితే స్వాతంత్రం రాక ముందు విద్యుత్ వినియోగానికి వచ్చే కరెంట్ బిల్లుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఫోటో చూసినట్లు అయితే ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం కరెంటు బిల్లు పైసలు, రూపాయల నుంచి వందలు, వేలకు చేరిందని చెప్పుకుంటున్నారు.

Current Bill

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇంటి కరెంటు బిల్లుగా చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. ఈ బిల్ దాదాపు 83 ఏళ్ల క్రితం నాటి కరెంటు బిల్లు. అప్పట్లో ఒక నెలకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది అంటే..?. కరెంట్ బిల్లు ఇలా వస్తుందా అంటూ అనేద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఒక నెల మొత్తం కరెంట్ ను వాడుకున్నందుకు బిల్లు మొత్తంగా రూ.5 వచ్చింది. ఈ రశీదును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెంట్ బిల్లు 1940 అక్టోబర్ 15తేదీగా కనిపిస్తుంది. అలానే ఈ బిల్ బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్‌వే కంపెనీ లిమిటెడ్‌కి చెందినదిగా సమాచారం.

ఇక సోషల్ మీడియాలో వైరలైన ఈ పాత బిల్లులో కేవలం రూ.3.10 యూనిట్ల కరెంటు వినియోగించినట్లు కనిపిస్తుంది. ఆ యూనిట్లకుగాను పన్నులతో కలిపి రూ.5.2పైసలుగా బిల్లు వచ్చింది. ఇదే విషయాన్ని మనం వైరల్ అవుతోన్నా ఆ పాత కరెంట్ బిల్లులో ఫోటోలో మనం చూడవచ్చు. అలానే ఇప్పుడు అంటే.. మిషన్లతో ప్రిటింగ్ బిల్లు వస్తుంది. కానీ అప్పట్లో కరెంటు బిల్లులు చేతితో రాసి ఇచ్చేవారని తెలుస్తోంది. ఇటీవల  కాలంలో పూర్వ కాలానికి సంబంధించిన వివిధం అంశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. హోటల్ బిల్లులు, పాత మోటార్‌సైకిల్ బిల్లులు, పాత మార్కెట్ బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ పాత కరెంట్ బిల్లుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.