iDreamPost
android-app
ios-app

వీడియో:పెళ్లిలో వింత ఘటన.. వరుడి ముందే పెళ్లి కూతురితో ఇదేం పని..?

  • Published May 04, 2024 | 2:24 PM Updated Updated May 04, 2024 | 2:24 PM

Wedding Viral Video: ఈ మద్య కాలంలో పెళ్లి వేడుకల్లో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వధూ వరుల మధ్య గొడవలు, బారత్ లో జరిగే సంఘటనలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Wedding Viral Video: ఈ మద్య కాలంలో పెళ్లి వేడుకల్లో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వధూ వరుల మధ్య గొడవలు, బారత్ లో జరిగే సంఘటనలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

  • Published May 04, 2024 | 2:24 PMUpdated May 04, 2024 | 2:24 PM
వీడియో:పెళ్లిలో వింత ఘటన.. వరుడి ముందే పెళ్లి కూతురితో ఇదేం పని..?

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ఇరు కుటుంబ పెద్దలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని తమ స్థాయికి తగ్గ సంబంధాన్ని ఎంచుకొని పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది..అందుకే ఆ వేడుక జీవితాంతం గుర్తుండి పోయేలా వధూవరులు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో జరుగుతున్న చిత్ర విచిత్రమైన వీడియోలో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తున్నాయి. రిసెప్షన్ సమయంలో నూతన వధూవరులు కుర్చీపై కూర్చొని ఉండగా.. వధువు మాజీ ప్రియుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన చిత్ర విచిత్రమైన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు ఆగ్రహం తెప్పించేలా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి జీవించాలని పెద్దలు దీవిస్తారు. అలా ఒక్కటైన జంట రిసెప్షన్ సంద్భంగా స్టేజ్ పై కూర్చున్నారు. అంతలోనే అనుకోని వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన చూసి వరుడితో పాటు బంధువులు కూడా ఆశ్చర్యపోయారు.

ఓ వ్యక్తి వచ్చి వధువును గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వధువు కూడా ఏడుస్తుంది..కానీ కొద్దిగా ఇబ్బందికి గురైంది. పక్కనే జరుగుతున్న సీన్ చూసి వరుడు ముఖంలో రక రకాల హావభావాలు వ్యక్తం అయ్యాయి.అంతలోనే మరో వ్యక్తి వచ్చి అతన్ని పక్కకు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. వధూవరులు పక్క పక్కన ఉన్నపుడు ఇలా చేయడం ఏంటీ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటన ఎక్కడ జరిగింతో తెలియదు కానీ.. ఇలాంటి ఘటనలు తరుచూ పెళ్లి మండపాల్లో జరుగుతూనే ఉన్నాయి.. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Deepak Kashyap (@mr_vishal_up_86)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet