iDreamPost
android-app
ios-app

వీడియో:పెళ్లి కొడుకు ఓవర్ యాక్షన్.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!

  • Published Jun 02, 2024 | 4:13 PM Updated Updated Jun 02, 2024 | 4:13 PM

Bride Slaps Groom: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. మరికొన్ని వీడియోలు కన్నీరు పెట్టించేలా, భయపెట్టేలా ఉంటాయి.

Bride Slaps Groom: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. మరికొన్ని వీడియోలు కన్నీరు పెట్టించేలా, భయపెట్టేలా ఉంటాయి.

  • Published Jun 02, 2024 | 4:13 PMUpdated Jun 02, 2024 | 4:13 PM
వీడియో:పెళ్లి కొడుకు ఓవర్ యాక్షన్.. చెంప ఛెళ్లుమనిపించిన వధువు!

పెళ్లి అంటే నూరేళ్ల బంధం అంటారు పెద్దలు. ఇటీవల పెళ్లి వేడుకలు ఎన్నో వెరైటీలుగా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటి ముందు పందిరి వేసి మూడు రోజులు ఎంతో సంప్రదాయంగా పెళ్లి తంతు కానిచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వధూవరులు తమ పెళ్లి వేడుక ఆహ్వానితులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమ స్థాయికి తగ్గట్లు వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు.. పెళ్లి వేడుక వరకు అన్ని వెరైటీగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో వధూ-వరుడి మధ్య తగాదాలు, పెళ్లికి వచ్చిన స్నేహితుల వెరైటీ ట్విస్టులు, స్టేజ్ పై డ్యాన్స్ లు ఇలా చిత్ర విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లి వీడియో నెట్టింట తైగ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక ఏమైనా ఫ్రాంక్ వీడియోనా అన్న విషయంసై నటిజన్లు తల బాదుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత స్టేజ్ పై పెళ్లి కూతురు వరుడికి రసగుల్ల తినిపించే ప్రయత్నం చేస్తుంది. ఆమె రెండు సార్లు ప్రయత్నించినా.. అతడు ముఖం దూరంగా పెడుతూ ఓవర్ యాక్షన్ చేస్తాడు. దీంతో వధువుకి చిర్రెత్తుకొచ్చి చెంప ఛెళ్లుమనిపిస్తుంది. దీంతో పెళ్లి కొడుకు.. పక్కనున్న లేడీ షాక్ తింటారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందింస్తున్నారు. బహుషా ఇది ఏమైనా ప్రాంక్ వీడియో అయి ఉంటుందని.. పెళ్లి కూతురు ప్రేమతో రసగుల్ల పెడితే ముఖం తిప్పుకుంటే ఇలాగా ఫలితం ఉంటుందని కొంతమంది, ఇలాంటి విచిత్రమై సరసాలు ఈ మధ్య కామన్ అవుతున్నాయని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. గతంలో వధూవరులు చెంప చెల్లుమనిపించుకునే వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసి నటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet