iDreamPost
android-app
ios-app

VIDEO: హద్దులు దాటిన లవర్స్! అందరూ చూస్తుండగానే..!

  • Published Oct 11, 2023 | 1:25 PM Updated Updated Oct 11, 2023 | 1:29 PM
  • Published Oct 11, 2023 | 1:25 PMUpdated Oct 11, 2023 | 1:29 PM
VIDEO: హద్దులు దాటిన లవర్స్! అందరూ చూస్తుండగానే..!

ఈ మధ్యకాలంలో కొందరు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తూ కాస్త శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమికులు మాత్రం రెచ్చిపోయి హద్దులు దాటి పాడు పనులు చేస్తూ చివరికి అడ్డంగా దొరుకుతున్నారు. ఇలాంటి ఘటనలకు ఢిల్లీ మెట్రో వేదికగా మారింది. అయితే ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ జంట మెట్రోలో అందరి ముందే గలీజ్ పనికి తెర లేపారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

ఢిల్లీ మెట్రోలో ఓ జంట ఇటీవల ప్రయాణించారు. అయితే వీళ్లు కాస్త హద్దులు దాటి ప్రవర్తించారు. కూల్ డ్రింక్ ను ఒకరి నోట్లో నుంచి మరొకరు జుర్రుతూ కాస్త ఇబ్బందిగా ప్రవర్తించారు. వీళ్లు చేసే పని చూడలేక కొందరు ప్రయానికులు తలలు తప్పుకున్నారు. ఇక ఇంతటితో సరి పెట్టకుండా ఇదంతా వాళ్లు వీడియో కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన చాలా మంది వీరు చేసిన పనికి షాక్ గురవుతున్నారు.

ఇంతే కాకుండా.. ఛీ.. ఛీ.. మెట్రోలో అందరి ముందు ఇదేం పని అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి వారి పట్ల మెట్రో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మెట్రోలో శృతిమించి ప్రవర్తించిన ఈ జంట తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom