iDreamPost
android-app
ios-app

VIDEO: లూలూ మాల్‌లో వృద్దుడి గలీజ్ పని! యువతి వెనకాల చేతులు వేస్తూ..!

  • Published Oct 30, 2023 | 5:39 PM Updated Updated Nov 02, 2023 | 8:07 PM

లూలూ మాల్ లో ఓ వ్యక్తి యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెనకాల చేతులు వేస్తూ ఉద్దేశపూర్వకంగా టచ్ చేశాడు. ఇదే వీడియో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

లూలూ మాల్ లో ఓ వ్యక్తి యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెనకాల చేతులు వేస్తూ ఉద్దేశపూర్వకంగా టచ్ చేశాడు. ఇదే వీడియో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

  • Published Oct 30, 2023 | 5:39 PMUpdated Nov 02, 2023 | 8:07 PM
VIDEO: లూలూ మాల్‌లో వృద్దుడి గలీజ్ పని! యువతి వెనకాల చేతులు వేస్తూ..!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళలు, అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంతటితో ఆగక.. వారిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఇక జన సముహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయితే కొందరు ఉద్దేశ పూర్వకంగానే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత మాకేం తెలియదు అన్నట్లుగా కటింగ్ లు ఇస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ వృద్దుడు తాజాగా లూలూ మాల్ లో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులో ఉన్న ఓ లూలూ మాల్ లో ఆదివారం కావడంతో జనాలు భారీగా తరలి వచ్చారు. అయితే అందరిలాగే ఓ వ్యక్తి కూడా వెళ్లాడు. ఇకపోతే.. ఇతగాడు ఆ మాల్ లో ఊహించని గలీజ్ పనికి తెర లేపాడు. అందులో ఉన్న కొందరు యువతులతో, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారి వెనకాల నుంచి చేతులు వేస్తూ ఉద్దేశ పూర్వకంగా టచ్ చేశాడు. అతడి ప్రవర్తనను గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారాయి. ఇంతే కాకుండా అందులో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇతని తీరుని తెలియజేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet