iDreamPost
android-app
ios-app

తరగతి గదిలో ఇవేం పనులు టీచర్! ఏం చేసిందో మీరే చూడండి!

  • Published Nov 04, 2023 | 1:42 PM Updated Updated Nov 04, 2023 | 1:42 PM

మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పిల్లలకు చదువు చెప్పాల్సిన మహిళా ఓ టీచర్.. ఏకంగా క్లాస్ రూమ్ లో ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఆమె చేసిందో తెలియాలంటే ఆర్టికల్ కింద ఉన్న వీడియో చూడాల్సిందే.

మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పిల్లలకు చదువు చెప్పాల్సిన మహిళా ఓ టీచర్.. ఏకంగా క్లాస్ రూమ్ లో ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఆమె చేసిందో తెలియాలంటే ఆర్టికల్ కింద ఉన్న వీడియో చూడాల్సిందే.

  • Published Nov 04, 2023 | 1:42 PMUpdated Nov 04, 2023 | 1:42 PM
తరగతి గదిలో ఇవేం పనులు టీచర్! ఏం చేసిందో మీరే చూడండి!

పిల్లలకు చదువు చెప్పాల్సిన కొందరు టీచర్లు వక్రమార్గంలోకి వెళ్తూ ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చను తెస్తున్నారు. ఇక హద్దులు దాటి ప్రవర్తిస్తూ విద్యార్థినులపై లైంగిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా గతంలో చాలానే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిపై బాధితుల విద్యార్థినుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పిల్లలకు చదువు చెప్పాల్సిన మహిళా ఓ టీచర్.. ఏకంగా క్లాస్ రూమ్ లో ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఈ మహిళా టీచర్ పిల్లలకు చదువు చెప్పకుండా ఏకంగా క్లాస్ రూమ్ లోనే హాయిగా కునుకు తీసింది. ఇదే సమయానికి కొందరు యువకులు అటు నుంచి వెళ్తు వెళ్తూ.. టీచర్ నిద్రపోతుండగా గమనించారు. వెంటనే తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఏకాంతంగా ఇంట్లో పడుకోండి అని ఒకరు కామెంట్ చేస్తే.., టీచర్ అయి ఉండి క్లాస్ రూమ్ లో ఇవేం పనులు మేడం అంటూ అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మొత్తానికి టీచర్ చేసిన ఈ పనికి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి క్లాస్ రూమ్ లో నిద్రపోయిన ఈ మహిళా టీచర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş