iDreamPost
android-app
ios-app

వీడియో: బరితెగించిన లాయర్.. అందరి ముందే మహిళపై..!

  • Published Aug 31, 2023 | 9:22 AM Updated Updated Aug 31, 2023 | 9:22 AM
  • Published Aug 31, 2023 | 9:22 AMUpdated Aug 31, 2023 | 9:22 AM
వీడియో: బరితెగించిన లాయర్.. అందరి ముందే మహిళపై..!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ చివరికి ఆ వృత్తికే మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారు. అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించడం, డబ్బు ఆశ చూపి ఏదేదో చేసేయడం వంటివి చేస్తున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ లాయర్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళపై అందరూ చూస్తుండగానే ఇలా చేయడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఆయనేం చేశాడో తెలుసా?

అది ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లాలోని సదర్ తహశీల్దారు కేంద్రం. స్టాంపుల విక్రేత అయిన మహిళతో ఓ లాయర్ గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ లాయర్.. అందరి ముందే బరితెగించి ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఆమెపై ఇష్టమొచ్చినట్లుగా దాడికి దిగాడు. పక్కన ఉన్న వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అస్సలు వెనక్కి తగ్గలేదు. ఇక ఇదంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా కాస్త వైరల్ గా మారింది. కానీ, వీరిద్దరి గొడవకు కారణం ఏంటనేది తెలియ రాలేదు. పబ్లిగ్ గా మహిళపై దాడికి దిగిన ఈ లాయర్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet