పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజున చేసిన కామెంట్స్ బాగా సన్సేషనల్ అయ్యాయి. హిందూ దేవుళ్లను అవమానిస్తే ఊరుకోనన్న పవన్, తన తండ్రి మీద ఒక ఆరోపణ చేశారు. ఆయన కమ్యూనిస్టు. దేవుడి ముందు పెట్టిన దీపంతో సిగరెట్ వెలిగించుకొనేవారన్న ఆరోపణను తెలకపల్లి రవి ఖండించారు. ఏ అభ్యుదయవాది ఇలా చేయరనని తేల్చిచెప్పారు.