iDreamPost
android-app
ios-app

Ram Charan: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! గేమ్ చేంజర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది..

  • Published Sep 07, 2024 | 5:05 PM Updated Updated Sep 07, 2024 | 5:05 PM

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది.

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది.

  • Published Sep 07, 2024 | 5:05 PMUpdated Sep 07, 2024 | 5:05 PM
Ram Charan: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! గేమ్ చేంజర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇక ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం ఒక్క ‘జరగండి జరగండి’ అనే పాట మాత్రమే విడుదల అయ్యింది. ఆ పాట తరువాత ఇంకా ఏ అప్డేట్ రాలేదు. దాంతో ఇప్పటి దాకా ఏ అప్డేట్ రాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు నిరుత్సాహ పడ్డారు.అయితే ఇక తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ను ఈ నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.

తాజా అప్డేట్లో రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌ని వదిలారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని కనపడడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జరగండి పాట అభిమానులని అలరించింది. ఈ పాటలో చూపించిన విజువల్స్ సూపర్ అనిపించాయి. ఇక సెకండ్ సింగిల్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. కచ్చితంగా సెకండ్ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధిన పోస్టర్ అలా విడుదల అయ్యిందో లేదా అభిమానులు తెగ లైకులు కొడుతూ షేర్లు చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో రానుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ చాలా కాలం అవుతోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమా యూనిట్ అప్‌డేట్‌ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని శంకర్ మరింత శ్రద్ధ పెట్టి తీస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ వంటి నటీ నటులు నటిస్తున్నారు. ఇక తాజాగా విడుదలయిన సెకండ్ సాంగ్ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet