iDreamPost
android-app
ios-app

స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న జూ.ఐశ్వర్యారాయ్! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 10:00 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 10:00 PM, Mon - 11 September 23
స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న జూ.ఐశ్వర్యారాయ్! వైరల్ వీడియో..

చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన తారలు.. అవకాశాలు రాక, అదృష్టం లేక ఇండస్ట్రీ నుంచి తెరమరుగు అవుతూ ఉంటారు. కొంత మంది మాత్రం స్టార్టింగ్ లో కొన్ని హిట్లు కొట్టినప్పటికీ ఆ తర్వాత ప్లాపులు రావడంతో.. పరిశ్రమకు దూరం అవుతుంటారు. అలా పరిశ్రమకు దూరం అయిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్. కెరీర్ స్టార్టింగ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. చిన్నగా పరిశ్రమకు దూరం అయ్యింది ఈ భామ. అయితే ఇండస్ట్రీకి దూరం అయినా గానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంది. తాజాగా గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.

స్నేహ ఉల్లాల్.. ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ.. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

తాజాగా గోవా వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడ పొట్టి డ్రస్ లో దిగిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది జూనియర్ ఐశ్వర్యరాయ్. ఉదయాన్నే బీచ్ లో నో మేకప్, నో సౌండ్ లేకుండా.. హాయిగా డి విటమిన్ దొరుకుతుంది అంటూ రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. అవకాశాల కోసం ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తున్నావా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. ఇంత అందంగా ఉన్నా ఎందుకు అవకాశాలు రావట్లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ స్నేహ ఉల్లాల్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి స్నేహ ఉల్లాల్ షేర్ చేసిన పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఏఆర్‌ రెహమాన్‌పై ప్రముఖ సంగీత దర్శకుడి సంచలన కామెంట్లు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet