iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రియుడితో ఉల్లాసంగా భార్య .. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

  • Published May 10, 2024 | 1:02 PM Updated Updated May 10, 2024 | 1:05 PM

భార్యా భర్తలు అనగానే.. పాలు, నీళ్లు అంటుంటారు పెద్దలు. ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ.. ప్రేమించుకుంటూ బ్రతకాలని చెబుతుంటారు. కానీ కొంత మంది జీవిత భాగస్వామిపై చూపించాల్సిన ప్రేమ.. పరాయి వ్యక్తులపై కురిపిస్తున్నారు.

భార్యా భర్తలు అనగానే.. పాలు, నీళ్లు అంటుంటారు పెద్దలు. ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ.. ప్రేమించుకుంటూ బ్రతకాలని చెబుతుంటారు. కానీ కొంత మంది జీవిత భాగస్వామిపై చూపించాల్సిన ప్రేమ.. పరాయి వ్యక్తులపై కురిపిస్తున్నారు.

  • Published May 10, 2024 | 1:02 PMUpdated May 10, 2024 | 1:05 PM
వీడియో: ప్రియుడితో ఉల్లాసంగా భార్య .. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

భార్యా భర్తల బంధం బలపడటానికి కీలక పాత్ర పోషిస్తాయి నమ్మకం, గౌరవం. కానీ ఇటీవల కాలంలో జీవిత భాగస్వామిని నమ్మక ద్రోహం చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. భర్తకు తెలియకుండా భార్య, పతి కన్నుగప్పి సతి మరొకరితో సరససల్లాపాల్లో మునిగి తేలుతున్నారు. పచ్చని కాపురాల్లో తమ చేతులతో తాము నిప్పులు పోసుకుంటున్నారు. భర్త మరో కాపురం పెట్టి.. రెండిళ్ల పూజారి లెక్క వేషాలు వేస్తుంటాడు. ఇందులో మహిళలు కూడా తక్కువ తినడం లేదు. భర్త ఉద్యోగం పేరిట బయటకు వెళ్లగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని తమ వాంఛను తీర్చుకుంటున్నారు. అడ్డంగా భర్తకు దొరికిపోవడమే కాకుండా.. కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. దీని వల్ల కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది.

ఇప్పుడు అటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. భర్త బయటకు వెళ్లగానే.. ప్రియుడ్ని తన ఇంటికి రప్పించుకుంది. ఇద్దరు తమ కామ కోరికల్లో మునిగిపోయారు. ఈ ఇద్దర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. భార్యపై అనుమానం ఉన్న భర్త ఇంట్లోనే కాపు కాచాడు. ప్రియుడు ఇంట్లోకి రాగానే.. మంచంపై రొమాన్స్ స్టార్ట్ చేశారు. ఇంట్లోనే ఉన్న భర్త.. తన ఫోనులో వీడియో రికార్డ్ చేసుకుంటూ.. వారిద్దరు ఉన్న గదిలోకి వెళ్లాడు. ఒక్కసారిగా లైట్ వేయడంతో ఉలిక్కి పడ్డారు భర్త.. ఆమె లవర్. అయితే భార్య అర్థనగ్నంగా ఉండగా.. ప్రియుడు దుస్తుల్లేకుండా కనిపిస్తున్నాడు. దీంతో ప్రియుడి పూర్తిగా దుప్పటి కప్పుకుని ముఖం దాచుకున్నాడు. అంతలో భార్య.. భర్తపై విరుచుకు పడింది.

కెమెరా ఆఫ్ చేయాలంటూ.. భర్తపై అరిచింది. అయితే అతడు ఆపలేదు.. వీడియో రికార్డు చేస్తూనే ఉన్నాడు. దీంతో మరింత స్వరాన్ని పెంచుతూ.. ఫోన్ ఆపు అంటూ మండిపడుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. భార్య ఒంటిపై కప్పుకున్న దుప్పటి తీసేందుకు ప్రయత్నించాడు భర్త. నిమిషం పైగా ఉన్న వీడియోపై నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. కానీ ఇటీవల కాలంలో ఇల్లీగల్ కాంట్రాక్ట్, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. కోర్టు తీర్పులు కూడా వీటికి అనుకూలంగా మారుతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు కొంత మంది. కానీ దాంపత్య జీవితాన్ని ఈ కాంటాక్ట్స్ తూట్లు పొడుస్తున్నాయని, తమ సంసారాన్ని తామే రోడ్డు పాలు చేసుకుంటున్నామని గ్రహించడం లేదు. ఇలాంటి సంబంధాల కారణంగా.. పిల్లలు కూడా తీవ్రంగా ప్రభావితమౌతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet