iDreamPost
android-app
ios-app

వీడియో: రీల్స్ పిచ్చితో భర్త దారుణం! భార్యతో రొమాన్స్ లీక్ చేసేశాడు!

  • Published Apr 30, 2024 | 6:39 PM Updated Updated Apr 30, 2024 | 6:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక.. అనామకులు సైతం ఫేమస్ అయిపోతున్నారు. తాజాగా ఓ జంట బహిరంగంగా చేసిన పని.. ఇప్పడు

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక.. అనామకులు సైతం ఫేమస్ అయిపోతున్నారు. తాజాగా ఓ జంట బహిరంగంగా చేసిన పని.. ఇప్పడు

  • Published Apr 30, 2024 | 6:39 PMUpdated Apr 30, 2024 | 6:39 PM
వీడియో: రీల్స్ పిచ్చితో భర్త దారుణం! భార్యతో రొమాన్స్ లీక్  చేసేశాడు!

సులభతరంగా, వేగంగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్.. సోషల్ మీడియాకు మరింత చేరువ చేసింది. ఈ యాప్స్ వచ్చిన కొత్తలో మన సమాచారాన్ని అంతా ఇవి లాగేసుకుంటున్నాయన్నా అపోహతో మన వ్యక్తిగత విషయాలకు కాస్త గోప్యత అవసరం అంటూ ఘోల్లుమన్నాం. కానీ నేడు మన పర్సనల్ విషయాలను మన చేతులతోనే బయటపెట్టేస్తున్నాం. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ప్రతి విషయాన్నిసోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూనే ఉన్నాం. ఇందులో ఎవ్వరూ తక్కువ తీసిపోరు. చివరకు బెడ్రూం విషయాలను కూడా లైవ్ వీడియోలు చేసేసిన మానసిక పరిస్థితికి దిగజారిపోయింది సమాజం. ఇప్పుడు ఓ వ్యక్తి భార్యతో రొమాన్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

ఈ మధ్య కాలంలో  సోషల్ మీడియా ఇలాకాలో వీడియో క్రియేటర్ల హవా నడుస్తోంది. పొంతన లేకుండా వీడియోలు  క్రియేట్ చేస్తూ.. నెటిజన్ల ఆగ్రహానికి గురౌతున్నారు. అలాగే అభాసుపాలయ్యాడు వాఘభాయ్ పర్మార్ అనే వ్యక్తి. ఇంతకు అతడు ఏం చేశాడనే కదా.. భార్యతో ఓ వీడియోలో రొమాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.  వివరాల్లోకి వెళితే వాఘ భాయ్ భార్యతో కలిసి ‘రాజా హిందుస్తానీ’ చిత్రంలోని పాటకు రీల్స్ చేశాడు. ఇందులో అతడు పాడుతుండగా..  అతని భార్య రెడ్​ కలర్​ లెహంగా ధరించింది. సిగ్గుల మొగ్గై భర్తను పక్క నుండి  కౌగిలించుకుంది. ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేశాడు అతడు. కానీ చూడటానికి ఎబ్టెట్‌గా లేకపోయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం చెత్త కామెంట్స్ తో విరుచుకు పడ్డారు.

 గుర్రాలకు గడ్డి దొరకడం లేదని.. గాడిదలు ఏవో తింటున్నాయని,  నీ భార్య ఒంటరిగా ఉందా సోదరా అంటూ వ్యాఖ్యానించారు. అబ్బో వీరి రాతకు అంతు పొంతు లేదు. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు.   కొంత మంది పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ పుణ్యమా అని ఈ వీడియో మరింత వైరల్ అయ్యి కూర్చుంది.  ఈ వీడియోకు 2 మిలియన్ల వ్యూస్ అనగా.. ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించారు. .. 86 వేల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. వేలాది షేర్స్ జరిగాయి. మొత్తానికి ఈ నెటిజన్ల పుణ్యమా అని ఆ భార్యా భర్తలిద్దరూ మరింత ఫేమస్ అయ్యారు. పాజిటివిటీతోనే కాదు నెగిటివిటీతో కూడా పాపులర్ కావొచ్చు అని మరోసారి నిరూపించిందో ఈ జంట. ఆ వీడియో మీరు చూసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి

 

View this post on Instagram

 

A post shared by Vaghabhai Parmar (@parmar_vaghabhai)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş