iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రోలో మహిళల ఫైటింగ్.. ఎక్కడో కాదు..!

  • Published Dec 06, 2023 | 4:14 PM Updated Updated Dec 06, 2023 | 4:14 PM

ఇటీవల ఓ మెట్రోలో ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్లుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

ఇటీవల ఓ మెట్రోలో ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్లుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

  • Published Dec 06, 2023 | 4:14 PMUpdated Dec 06, 2023 | 4:14 PM
వీడియో: మెట్రోలో మహిళల ఫైటింగ్.. ఎక్కడో కాదు..!

గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ మెట్రోలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు లవర్స్ కాస్త శృతి మించి మెట్రోలోనే రొమాన్స్ కు తెర లేపారు. ఇంతే కాకుండా కొందరు మహిళలు మాత్రం.. మెట్రోలోనే తల దువ్వుకోవడం, డ్యాన్స్ చేయడం వంటి వీడయోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం విధితమే. అయితే, ఈ వరుస ఘటనలు మురువకముందే ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఏకంగా మెట్రోలో అందరి ముందే ఫైటింగ్ కు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ మహిళలు ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో ఉన్నమన్న సోయి కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు లవర్స్ మాత్రం విచ్చలవిడిగా హద్దులు దాటి చెలరేగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అందరి ముందు రొమాన్స్ చేసుకోవడం, ఒకరినొకరు హగ్గులు ముద్దుతో రెచ్చిపోయి ప్రవర్తించారు. వీళ్లు చేసిన ఆ పాడు పనిని కొందరు వ్యక్తులు గమనించి సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు ఊహించని పనికి తెర లేపారు. అందరి ముందు ఫైటింగ్ చేసుకున్నారు. ఒకరు వాటర్ బాటిల్ తో దాడి చేయగా, ఇంకొకరు మాత్రం చెప్పులతో దాడి చేశారు. ఇదంతా గమనించిన మరి కొందరు ప్రయాణికులు సినిమా చూసినట్లుగా చూశారు తప్పా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వీరు కొట్టుకుంటుంటే ఏకంగా కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. చూడటానికి చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు.. మెట్రోలో అందరి ముందే ఇలా కొట్టుకుంటున్నారంటి అని కామెంట్స్ చేశారు. మెట్రోలో కొట్టుకున్న ఇద్దరి మహిళల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mohit Gulati (@desi_mojito)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetmatbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio