iDreamPost
android-app
ios-app

OYO రూమ్ లో ప్రియుడితో భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో ఒక్కసారిగా!

  • Published Jan 22, 2024 | 8:38 AM Updated Updated Jan 22, 2024 | 8:49 AM

OYO Hotels Issue: ఈ మధ్య కొంతమంది మహిళలలు పరాయి మగాడిపై మనసు పడి.. వారిని ఏకాంతంగా కలుస్తున్నారు. భర్తకు తెలియకుండా లాడ్జీలు, ఓయో రూముల్లో తమ శృంకార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు.

OYO Hotels Issue: ఈ మధ్య కొంతమంది మహిళలలు పరాయి మగాడిపై మనసు పడి.. వారిని ఏకాంతంగా కలుస్తున్నారు. భర్తకు తెలియకుండా లాడ్జీలు, ఓయో రూముల్లో తమ శృంకార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు.

  • Published Jan 22, 2024 | 8:38 AMUpdated Jan 22, 2024 | 8:49 AM
OYO రూమ్ లో ప్రియుడితో భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో ఒక్కసారిగా!

వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల దీవెనలు.. మూడు ముళ్ల బంధంతో ఏకమైన జంట నిండూ నూరేళ్లు జీవించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది వివాహబంధానికి మాయని మచ్చ తీసుకువస్తున్నారు. క్షణిక సుఖాల కోసం పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇటీవల చాలా వరకు వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. భర్తను కాదని కొంతమంది మహిళలు పరాయి మగాడిపై మనసు పడటం.. వారితో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇదే తరహాలో మగావారు సైతం పరాయి మహిళతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ.. ఏదో ఒక సమయానికి రెడ్ హ్యాండెడ్ పట్టబడటంతో వారి వ్యవహారం బయటతుంది. అలాంటి ఘటనే పరిగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

శంషాబాద్ కు చెందిన ఓ మహిళ గత రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. తమ బంధులు, స్నేహితులను అడిగి చూసినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మహిళ భర్తకు ఓ సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే భర్త పరిగిలోని ఓయో హూటల్ కి వెళ్లి చూడగా సదరు మహిళ మరో వ్యక్తితో ఏకాంతంగా కనిపించింది. సడెన్ గా భర్త ఎంట్రీ ఇవ్వడంతో మహిళల కంగారుపడింది. ఆవేశంతో ఊగిపోయిన భర్త ఆమెతో ఉన్న యువకుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదాడు. గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు యువకుడిని పోలీస్ స్టషన్ కి తరలించారు.

ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో కొన్ని ఓయో రూములను అడ్డగా చేసుకొని పేకాట, మద్యం సేవించడం, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులకు సమాచారం అందడం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కొంతమంది ఓయో హూటల్స్ లవర్స్ కి బెస్ట్ స్పాట్ గా మారుతున్నాయని ఫిర్యాదులు సైతం వస్తున్న విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss