iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు..కానీ, ఆ ఒక్క కారణంతో

  • Published Sep 21, 2024 | 6:16 PM Updated Updated Sep 21, 2024 | 6:16 PM

ఆ ఇద్దరు ఒకరినొకరు ఎంతో ప్రాణంగా ప్రేమించికున్నారు. ఈ క్రమంలోనే.. పెళ్లి చేసుకోని వారి ప్రేమ ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. కానీ, వారి ఇరువరి కుటుంబం చేసిన పనికి ఈ జంట దారుణమైన నిర్ణయం తీసుకుంది.

ఆ ఇద్దరు ఒకరినొకరు ఎంతో ప్రాణంగా ప్రేమించికున్నారు. ఈ క్రమంలోనే.. పెళ్లి చేసుకోని వారి ప్రేమ ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. కానీ, వారి ఇరువరి కుటుంబం చేసిన పనికి ఈ జంట దారుణమైన నిర్ణయం తీసుకుంది.

  • Published Sep 21, 2024 | 6:16 PMUpdated Sep 21, 2024 | 6:16 PM
ఆ ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు..కానీ, ఆ ఒక్క కారణంతో

సాధారణంగా ప్రేమించే వక్తితో ఒకటవ్వాలంటే.. రెండు మనసులు మాత్రమే కాదు, రెండు బంధుత్వాలు కూడా ముడిపడాలి. అలా జరగానిదే, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే..పెద్ద యుద్ధమే చేయాలి. అయితే ఈ యుద్ధంలో పోరాడి సక్సేస్ అయినా వాళ్లు ఉంటారు. ఫెయిల్యూర్ అయిన వాళ్లు కూడా ఉంటారు. అలా ఉన్నావారిలో కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని కొందరు అనుకుంటే.. మరి కొందరు మాత్రం కలిసి బతకాలేని ఈ ప్రేమ, చావులోనైనా తోడుగా శ్వాసను విడువాలని అనుకుంటారు. ఇలా ఇప్పటికే చాలామంది ప్రేమికులు ప్రేమించుకోవడం, ఆ ప్రేమను నిలబెట్టుకునే ధైర్య లేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రేమ జంట కూడా కలిసి బతకాలనున్నారు. అందుకు తమ కుటుంబం ఒప్పుకోనందుకు, దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఒకరినొకరు ఎంతో ప్రాణంగా ప్రేమించికున్న ఓ ప్రేమ జంట తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషాదకరమైన ఘటన కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో ఇద్దరు వారి ఇరువురి కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని కలలుకన్నారు.  ఈ క్రమంలోనే పెద్దల వద్ద వారి ప్రేమ ప్రస్తావన తీసుకురాగా అందుకు వారి కుటుంబాలు ఒప్పుకోలేదు.

దీంతో ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒకటవ్వాలనుకున్న ఈ జంటకు.. పెద్దలు ఒప్పుకోపోవడంతో తీవ్ర మనస్థాపంకు చెందారు. ఇక  ఈ లోకంలో కలిసిబతకాలేని తాము చావులోనైనా ఒకటవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు..  ప్రేమను అంగీకరించలేదని ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోని, కానీరాని లోకలకు వెళ్లిపోతారని అనుకోలేదంటూ.. ఇరువురి కుటుంబం తీవ్ర శోకసంధ్రలో మునిగిపోయింది.  మరి, ఈ విషాదకరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş