sai
Telangana Government Transfers 28 IPS Officers: రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది.
Telangana Government Transfers 28 IPS Officers: రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది.
sai
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో పలువురిని డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.