iDreamPost
android-app
ios-app

గోల్డ్ షాపింగ్ చేసిన కుమారీ ఆంటీ! ఒక్కసారిగా రాత మారిపోయింది!

  • Published Apr 06, 2024 | 5:54 PM Updated Updated Apr 06, 2024 | 5:58 PM

సోషల్ మీడియా ప్రతాపానికి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కుమారీ ఆంటీ. ఓ చిన్న దుకాణం నడుపుతూ పొట్టపోసుకుంటున్న ఆమెకు పాపులారిటీని తెచ్చిందో వీడియో. దీంతో ఆమె దశ తిరిగిపోయింది.

సోషల్ మీడియా ప్రతాపానికి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కుమారీ ఆంటీ. ఓ చిన్న దుకాణం నడుపుతూ పొట్టపోసుకుంటున్న ఆమెకు పాపులారిటీని తెచ్చిందో వీడియో. దీంతో ఆమె దశ తిరిగిపోయింది.

  • Published Apr 06, 2024 | 5:54 PMUpdated Apr 06, 2024 | 5:58 PM
గోల్డ్ షాపింగ్  చేసిన కుమారీ ఆంటీ! ఒక్కసారిగా రాత మారిపోయింది!

‘హాయ్ నాన్న.. ఏం కావాలి’ అంటూ తన హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు కొసరి కొసరి వడ్డించిన కుమారీ ఆంటీ.. ‘మీది థౌంజడ్ అయ్యింది’ అన్న ఒక్క డైలాగ్‌తో పాపులర్ అయ్యింది. తొలుత ఈ వీడియోతో ట్రోల్స్‌కు గురైనా పట్టించుకోలేదు. బాధపడలేదు. ఆ తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పి.. సింపథీతో పాటు పాపులారిటీ తెచ్చుకుంది. ఇక యూట్యూబర్లు వరుసగా క్యూ కట్టడం మొదలు పెట్టారు. సెలబ్రిటీ సైతం ఆమె మీమ్స్ పాటకు చిందులేసిన సంగతి విదితమే. అటు నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. అప్పటి నుండి ఆమె దశ, దిశ మారిపోయింది.  ఇక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.  శ్రీదేవి డ్రామా  కంపెనీతో పాటు ఓ సీరియల్లో గెస్ట్ రోల్లో మెరిసింది కుమారీ ఆంటీ.

అంతేనా ఇటీవల సోషల్ మీడియా సెలబ్రిటీలకు సంబంధించిన జరిగిన ఓ వేడుకలో పాల్గొని..తాను చదువుకోపోయినా.. తన అమ్మమ్మ, నాన్నమ్మ చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలను తీసుకున్నానని, చదువులేకపోయినా బాధపడటం లేదంటూ,  కష్టపడాలంటూ..స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి గోల్ట్ షాపింగ్‌తో వార్తల్లో నిలించింది. అందరు మహిళల్లాగా కుమారీ ఆంటీకి కూడా బంగారం అంటే ఇష్టం. ఇప్పుడు కుమారీ ఆంటీ గోల్డ్ షాపింగ్ చేసింది. ఓ భారీ హారాన్ని తీసుకుంది. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో దగదగలాడే నగలు కొనుక్కుంది. 12 సంవత్సరాల నుండి గోల్డ్ స్కీంలో పొదుపు చేసి బంగారాన్ని కొనుగోలు చేసింది. ఒకసారే డబ్బులు దాచుకోలేమని, కొంచెం కొంచెం పొదుపు చేసుకుని, బంగారం కొన్నట్లు తెలిపింది.

మహిళలకు ఇదే మంచి అవకాశం అని చెప్పింది. 12 ఏళ్లుగా వాయిదా పద్దతిలో బంగారం కొంటున్నట్లు తెలిపింది. ఇలా గోల్డ్ స్కీం ద్వారా మహిళలు కొంత డబ్బులు బంగారం రూపంలో సేవ్ చేసుకోవచ్చునని, దీని వల్ల తరుగు, మజూరి కూడా ఉండదని చెప్పింది. ఇదొక మహిళలకు సువర్ణ అవకాశం అని చెప్పింది. ఇంతకు ఆమె ఎన్ని తులాలు తీసుకుంది మాత్రం చెప్పలేదు సుమీ. హారం చూడబోతే.. చాలా పెద్దగానే ఉంది. అందంగా కనిపిస్తోంది. సుమారు  5 తులాలకు పైనే ఉండవచ్చునని తెలిసింది. మొత్తానికి నెలకు ఎంత  కట్టింది. ఆ హారం విలువ ఎంతో చెప్పలేదు కానీ.. సోషల్ మీడియా దెబ్బకు ఆమె ఫేట్ మారిపోయిందని చెప్పొచ్చు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetcasinoroyaljojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio