iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో మరోసారి దంచికొడుతున్న వాన!

  • Published Aug 20, 2024 | 5:37 PM Updated Updated Aug 20, 2024 | 5:37 PM

Heavy Rain In Hyderabad: గ్రేట్ హైదరాబాద్ లో మంగళవారం సాయంత్ర మరోసారి వాన దంచికొడుతోంది. ఈ రోజు తెల్లవారుజామున సమయంలో దాదాపు రెండు గంటల పాటు భారీ వాన కురిసింది. ఆ దెబ్బ నుంచి నగర ప్రజలు తేరుకోకముందే.. మరోసారి వాన విజృంభిస్తోంది.

Heavy Rain In Hyderabad: గ్రేట్ హైదరాబాద్ లో మంగళవారం సాయంత్ర మరోసారి వాన దంచికొడుతోంది. ఈ రోజు తెల్లవారుజామున సమయంలో దాదాపు రెండు గంటల పాటు భారీ వాన కురిసింది. ఆ దెబ్బ నుంచి నగర ప్రజలు తేరుకోకముందే.. మరోసారి వాన విజృంభిస్తోంది.

  • Published Aug 20, 2024 | 5:37 PMUpdated Aug 20, 2024 | 5:37 PM
హైదరాబాద్ లో మరోసారి దంచికొడుతున్న వాన!

హైదరాబాద్ నగరంపై వరుణ దేవుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. ఈ క్రమలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వాన దంచికొట్టింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపించాయి. ఇక మంగళవారం మధ్యాహ్నం కాస్తా విరామం ఇచ్చిన వరుణడు..మరోసారి సాయంత్రం సమయంలో నగరంపై విరుచకపడ్డాడు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మరోసారి వాన దంచికొడుతోంది.

మంగళవారం ఉదయం హైదరాబాద్ లో దంచికొట్టిన వాన..సాయంత్రానికి మరోసారి తన ప్రతాపం షురూ చేసింది. మధ్యాహం సమయంలో కాస్తా విరామం ఇచ్చింది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి నగరంలో మళ్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. అదే సమయంలో సిటీలోని మిగతా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే తేలికపాటి వాన జల్లులు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావటంతో ఉద్యోగులు అంతా టెన్షన్, హైరానా పడుతున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio