iDreamPost
android-app
ios-app

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ మోసాలు

  • Published Sep 30, 2024 | 3:51 PM Updated Updated Sep 30, 2024 | 3:51 PM

తనను లైంగికంగా వేధించడంతో పాటు పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెడుతున్నాడని ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఒక్కొక్క కోణం బయటకు వస్తుంది.

తనను లైంగికంగా వేధించడంతో పాటు పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెడుతున్నాడని ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఒక్కొక్క కోణం బయటకు వస్తుంది.

  • Published Sep 30, 2024 | 3:51 PMUpdated Sep 30, 2024 | 3:51 PM
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ మోసాలు

సోషల్ మీడియా సెలబ్రిటీలు.. వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న యూట్యూబర్ హర్షసాయి.. నిన్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ. ఇద్దరు అత్యాచార ఆరోపణలపై వార్తల్లో నిలిచారు. రైటర్, జానపద గాయకుడు, సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ .. తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ జగిత్యాలలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది యువతి. తన యూట్యబూల్ ఛానల్ లాగిన్, పాస్ వర్డ్ మార్చి.. ఆ డబ్బులు అతడు వాడుకున్నాడని, తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని, తనపై స్వగ్రామంలో దుష్ర్పచారం చేస్తున్నాడని కంప్లయింట్ చేసింది. మల్లిక్ తేజపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా, అప్పటి నుండి పరారీలో ఉన్నాడు ఈ జానపద గాయకుడు. అయితే అతడి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

బాధితురాలి బంధువులు చెబుతున్న సమాచారం ప్రకారం.. జగిత్యాల జిల్లా చిన్నాపూర్‌కు చెందిన సింగారపు మల్లేశం అలియాస్‌ మల్లిక్‌తేజతో ఆమెకు చాన్నాళ్ల నుండి పరిచయం ఉంది. ఇద్దరిదీ ఒకే ఊరు. బాధితురాలు కూడా ఫోక్ సింగరే. ఈ ఇద్దరికి మధ్య బంధం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బాధితురాలికి వరుసకు మామ అవుతాడట. ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ చేయగా.. మల్లిక్ తేజతో పాటు ఆమె కూడా పాటలు పాడుతూ ఉండేది. ఆ ఛానల్‌కు మంచి పేరు రావడంతో.. సబ్ స్క్రైబర్లు పెరిగి, వ్యూస్ బాగా రావడం స్టార్ట్ అయ్యాయి.  ఆదాయం కూడా బాగా వచ్చేది. కానీ ఆమెకు ఇచ్చి ఇవ్వన్నట్లు డబ్బులు ఇవ్వడంతో ఆమె మరో యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసింది. తనకు తెలియకుండానే యూట్యూబ్‌ చానల్‌ పాస్‌వర్డ్‌ ఛేంజ్ చేసి.. ఆ డబ్బులు కూడా మల్లిక్ తేజ దండుకున్నాడు.

ఆమెకు రావాల్సిన ఇన్ కం ఇవ్వకపోవడంతో పాటు.. యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌ పాస్‌వర్డ్‌లను సైతం మార్చి వేధించాడట. ఇదే సమయంలో బాధితురాల్ని బెదిరించి.. పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. మామ అని నమ్మి అమ్మాయిని పంపిస్తే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె బంధువులు. ఒక ఊరోడు, బాగా తెలిసిన వ్యక్తి కావడంతో నమ్మామని, ఇలా చేస్తాడని ఊహించలేదని చెబుతున్నారు. ఆమె డబ్బులు గుంజుకోవడంతో పాటు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పరారీలో ఉన్న ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ కోసం జగిత్యాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, హైదరాబాద్‌తో పాటు పలుచోట్ల వెతుకుతున్నారు. మల్లిక్‌తేజ ఆచూకీ కోసం అతని స్నేహితులు, బంధువులను ఆరాతీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యువతి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఫోక్ సింగర్ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet