iDreamPost
android-app
ios-app

HYDలో 16 మంది యువతులతో వ్యభిచారం! సిటీలో గుట్టుగా!

  • Published Jan 19, 2024 | 12:01 PM Updated Updated Jan 19, 2024 | 12:01 PM

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కొత్త దందా షురూ అయ్యింది. స్పా, సెలూన్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా గలీజు పనులు చేస్తున్నారు. పోలీసులు దృష్టికి వెళ్లినప్పుడే.. ఇవి బయటకు వస్తున్నాయి. తాజాగా..

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కొత్త దందా షురూ అయ్యింది. స్పా, సెలూన్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా గలీజు పనులు చేస్తున్నారు. పోలీసులు దృష్టికి వెళ్లినప్పుడే.. ఇవి బయటకు వస్తున్నాయి. తాజాగా..

  • Published Jan 19, 2024 | 12:01 PMUpdated Jan 19, 2024 | 12:01 PM
HYDలో 16 మంది యువతులతో వ్యభిచారం! సిటీలో గుట్టుగా!

హైదరాబాద్‌లో నయా దందా నడుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపించేస్తున్నారు కేటుగాళ్లు. స్సా, సెలూన్ వ్యాపారం ముసుగులో గలీజు పని చేస్తున్నారు. కస్టమర్లను రప్పించి.. ఉద్యోగస్థుల ముసుగులో ఉన్న మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో కాలంలో స్పా, థెరపీ, సెలూన్ సెంటర్లలో ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. పోలీసులకు సమాచారం వెళ్లాక..రైడ్స్ జరిగాక ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అప్పటి వరకు మూడవ కంటికి తెలియకుండా ఈ తతంగమంతా నడుస్తూ ఉంటోంది. తెలిశాక హడావుడి రైడ్స్ చేపట్టి.. మహిళలు, యువతులు, విటులను పట్టుకుంటున్నారు. తాజాగా మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

స్పా, సెలూన్ ముసుగులోనే కాకుండా.. లాడ్జిల్లో కూడా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. అబ్సిడ్‌లోని ఓ లాడ్జిపై గురువారం సౌత్ జోన్ టాన్క్ ఫోర్స్ అధికారులు రైడ్స్ చేశారు. ఇందులో 16 మంది మహిళల్ని, నలుగురు విటులతో పాటు ఇలాంటి అక్రమ వ్యవహారాలను నిర్వహిస్తున్న లాడ్జి ఓనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కోల్ కతా, ముంబయికి చెందిన మహిళలుగా గుర్తించారు. దర్యాప్తు కోసం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అలాగే మియాపూర్‌లోనూ స్పా సెంటర్ CYB AHTU పై రైడ్స్ చేసి నలుగురు విటులు, ఏడుగురు మహిళల్ని పట్టుకున్నారు.

కుటుంబ ఇబ్బందులు లేదా వ్యక్తిగత సమస్యలు మహిళల్ని దీనాతి దీనమైన పరిస్థితికి చేర్చుతున్నాయి. పనికి వెళదామంటే..సరైన జీతం ఉండదు. పోని వచ్చిన జీతం సరిపోతుందా అంటే.. ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమౌతుంటారు. దీంతో కొంత మంది అనాలోచితంగా వ్యభిచార కూపంలోకి దిగిపోతుంటారు. మరికొంత మంది ట్రాప్ చేయబడో, లేక ఇతర కారణాలతో ఈ రొంపలోకి నెట్టివేయబడుతుంటారు. కారణం ఏదైనా ఇందులోకి మహిళలు వచ్చి ప్రాస్టిట్యూడ్స్‌గా ముద్ర వేయించుకుంటున్నారు. మరీ ఈ వ్యభిచారం కూపంలో  బలౌతున్నది ఎవరని అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom