iDreamPost
android-app
ios-app

ఎర్రబెల్లికి బిగ్ షాక్.. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం

  • Published Dec 03, 2023 | 1:53 PM Updated Updated Dec 03, 2023 | 1:53 PM

పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి ఎర్రబెల్లిని ఓడించారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించారు.

పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి ఎర్రబెల్లిని ఓడించారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించారు.

  • Published Dec 03, 2023 | 1:53 PMUpdated Dec 03, 2023 | 1:53 PM
ఎర్రబెల్లికి బిగ్ షాక్.. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో మొదటి నుంచి అందరి దృష్టి పాలకుర్తి నియోజకవర్గంపైనే ఉంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్వినీ రెడ్డి పోటీ చేసింది. హోరాహోరిగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్వని రెడ్డి విజయం సాధించారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలినట్లైంది. పాలకుర్తి గడ్డపై యశస్విని రెడ్డి గెలుపు సంచలనంగా మారింది.

ఓటమే ఎరుగని ఎర్రబెల్లికి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వని రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎర్రబెల్లి ఓటమితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. కాగా పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన యశస్విని రెడ్డి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. మరి పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobet