iDreamPost
android-app
ios-app

Hydలో మరో మల్టీప్లెక్స్.. ఫీచర్స్‌ అదుర్స్‌.. సీటుకే ఛార్జర్, బటన్ నొక్కితే ఫుడ్!

  • Published May 28, 2024 | 12:45 PM Updated Updated May 28, 2024 | 12:54 PM

Aparna Cinemas: ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిచడం  కోసం థియేటర్లకు, మల్టిఫ్లెక్స్ లు అనేక సదుపాయాలు కలిపిస్తున్నాయి. కొత్తగా వస్తున్న థియేటర్లు అయితే అనేక హంగులతో సినిమాకు వచ్చే ఆడియన్స్ ఇంప్రస్ అయ్యేలా రెడీ అవుతున్నాయి. తాజాగా మరో మల్టీప్లెక్స్ సిద్దమైంది

Aparna Cinemas: ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిచడం  కోసం థియేటర్లకు, మల్టిఫ్లెక్స్ లు అనేక సదుపాయాలు కలిపిస్తున్నాయి. కొత్తగా వస్తున్న థియేటర్లు అయితే అనేక హంగులతో సినిమాకు వచ్చే ఆడియన్స్ ఇంప్రస్ అయ్యేలా రెడీ అవుతున్నాయి. తాజాగా మరో మల్టీప్లెక్స్ సిద్దమైంది

  • Published May 28, 2024 | 12:45 PMUpdated May 28, 2024 | 12:54 PM
Hydలో మరో మల్టీప్లెక్స్.. ఫీచర్స్‌ అదుర్స్‌.. సీటుకే ఛార్జర్, బటన్ నొక్కితే ఫుడ్!

సినిమా అనేది ఓ వినోదం. చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక ఆడియన్స్  కోసం థియేటర్లకు, మల్టిఫ్లెక్స్ లు అనేక సదుపాయాలు కలిపిస్తున్నాయి. కొత్తగా వస్తున్న థియేటర్లు అయితే అనేక హంగులతో సినిమాకు వచ్చే ఆడియన్స్ ఇంప్రస్ అయ్యేలా రెడీ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ వంటి వాటిల్లో అయితే కస్టమర్ల అనేక సౌకర్యాలను, సదుపాయాలను ఇస్తూ ఆకర్షిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లో మరో మల్టీప్లెక్స్ రానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెసుకుందాం..

అపర్ణ కన్ర్ట్ర్సక్షన్ అనే సంస్థ ఇప్పటి వరకు కన్ర్ట్ర్సక్షన్  రంగంలో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఆడియన్స్ కి మంచి సినిమాటికి అనుభూతిని అందించేలా అత్యాధుకుని టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసింది.  అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభిచింది. ఈ నల్లగండ్లలో ఘనంగా లాంచ్ చేయబడింది.

ఇక ఓపెన్ కార్యక్రమంలో అపర్ల సినిమాస్ లోగోని లాంచ్ చేశారు. ఈ మాల్ లో కొత్త ప్రత్యేక అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈఅండర్ గ్రౌండ్ లో రెండు కార్లు ఒకేసారి వెళ్లేందుకు, వచ్చేలా ఏర్పాటు చేశారు. అలానే ఇక్కడ  ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ సిట్టింగ్ ప్రొజెక్షన్ ఉందని, సినిమాతో పాటు ఫుడ్ కూడా అందుబాటు ధరల్లోనే ఉంటుందని నిర్వహాకులు చెబుతున్నారు. మే 31 నుంచి అందరికీ ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఇక కొత్తగా ప్రారంభమైన ఈ అపర్ణ సినిమాస్ లో మొత్తం ఏడు స్క్రీన్స్ వున్నాయి. అలానే మొత్తం సీటింగ్ సామర్థ్యం 1208 ఉంది.

ఇందులో  135 గోల్డ్ క్లాస్ సీట్స్  ఉన్నాయి. వీటి ఎంట్రీ వేరేగా ఉంటుంది. అందులో వేరే మల్టీ ఫ్లెక్స్ లో లేని సదుపాయాలు  ఉంటాయి. ఫోన్ ఛార్జీంగ్ సదుపాయంతో పాటు ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బటన్ నొక్కితే వచ్చి రుచికరమైన ఫుడ్ ను అందిస్తారని నిర్వహకులు తెలిపారు. అపర్ణ మల్టీప్లెక్స్ లో బార్కో సిరిస్ 4 ప్రొజెక్టర్ ఉందని, ఇది ప్రపంచంలోనే  అడ్వాన్స్ లేజర్ ప్రొజెక్టర్ వారు తెలిపారు. ఐదు స్క్రీన్స్ లో డాల్బీ అట్మాస్, రెండు స్క్రీన్స్ లో 7. 1 ఛానల్ సౌండ్ ఇన్స్టాల్ చేశామని తెలిపారు. థియేటర్ లో ఏ కార్నర్ నుంచి సినిమా చూసిన సరే ప్రేక్షకులని మంచి అనుభూతి పొందేలా మల్టీప్లెక్స్ ను సిద్దం చేసినట్లు తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş