iDreamPost
android-app
ios-app

New Year Gift Ideas: మీ ఫ్రెండ్స్- ఫ్యామిలీ కోసం బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్!

  • Published Dec 26, 2023 | 3:47 PM Updated Updated Dec 26, 2023 | 3:47 PM

అప్పుడే 2023 దాదాపుగా ముగిసిపోయింది. కొత్త ఏడాదిలోకి కూాడా అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన వారికి ఈ బెస్ట్ బహుమతులను ఇచ్చేయండి.

అప్పుడే 2023 దాదాపుగా ముగిసిపోయింది. కొత్త ఏడాదిలోకి కూాడా అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన వారికి ఈ బెస్ట్ బహుమతులను ఇచ్చేయండి.

  • Published Dec 26, 2023 | 3:47 PMUpdated Dec 26, 2023 | 3:47 PM
New Year Gift Ideas: మీ ఫ్రెండ్స్- ఫ్యామిలీ కోసం బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్!

2023 దాదాపుగా పూర్తయిపోతోంది. 2024 సంవత్సరంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరాన్ని చాలా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటారు. తన అనుకున్న వారికి ఏదైనా స్పెషల్ గా గిఫ్ట్ చేయాలి అనుకుంటారు. అయితే చాలామందికి ఏం గిఫ్ట్ చేయాలి? ఎలాంటి గిఫ్ట్ చేయాలి? అనే అనుమానాలు, సందేహాలు ఉంటాయి. అందుకే అలాంటి వారి కోసం కొన్ని గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. మీ అవసరాన్ని బట్టి మీరు ఈ గిఫ్ట్స్ ని ఈ కొత్త ఏడాదికి మీ బంధు మిత్రులకు బహుకరించవచ్చు. మరి.. ఆ గిఫ్ట్స్ మీకు నచ్చితే అక్కడే ఉండే లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయండి.

New year 2024 gift ideas

ఇయర్ బడ్స్:

న్యూ ఇయర్ కి మీ తమ్ముడ, ఫ్రెండ్స్ కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే.. ఇయర్ బడ్స్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. సాధారణంగా అందరూ ఇప్పుడు ఇయర్ బడ్స్ ని వాడుతున్నారు. అందుకే మీరు మీ తమ్ముడు, ఫ్రెండ్స్ కి వీటిని గిఫ్ట్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో చాలా మంచి మోడల్స్, అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో బోట్, నాయిస్, పీట్రోన్ వంటి కంపెంనీల నుంచి చాలా మంచి ఆఫర్స్ లో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి.

New year 2024 gift ideas

మేకప్ కిట్స్:

అమ్మాయిలకు ఇష్టమైన వస్తువు ఏది అంటే? తడుముకోకుండా మేకప్ కిట్ అనేస్తారు. మీ సోదరి, ఫ్రెండ్, కజిన్స్ ఇలా అమ్మాయిలు ఎవరు ఉన్నా కూడా వారికి మేకప్ కిట్ అనేది చాలా మంచి గిఫ్ట్ అవుతుంది. పైగా వాళ్లు మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ ని అస్సలు మర్చిపోరు. అయితే మేకప్ కిట్ అనగానే అందరూ ఎంతో కాస్ట్ ఉంటుందని భయపడతారు. కానీ.. బడ్జెట్ ధరలో, చాలా మంచి ప్రోడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకోసం కొన్ని బెస్ట్ మేకప్ కిట్స్ తీసుకొచ్చాం. కేవలం రూ.2 వేలలోపే మీరు ఈ మేకప్ కిట్స్ ని కొనుగోలు చేయచ్చు.

New year 2024 gift ideas

స్మార్ట్ వాచ్:

స్మార్ట్ గ్యాడ్జెట్స్ లిస్ట్ లో కచ్చితంగా స్మార్ట్ వాచ్ అనేది ఉంటుంది. పైగా ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ ని వాడేస్తున్నారు. అయితే స్మార్ట్ వాచ్ అనగానే అందరూ ఎక్కువ కాస్ట్ ఉంటాయని అనుకుంటారు. కానీ.. బోట్, ఫైర్ బోల్ట్, ఫాస్ట్ ట్రాక్, నాయిస్ వంటి టాప్ బ్రాండ్స్ లో కూడా అతి తక్కువ ధరలో స్మార్ట్ వాచెస్ అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.1200కి కూడా మీరు స్మార్ట్ వాచ్ ని కొనేయచ్చు. మీ బ్రదర్, ఫాదర్, సిస్టర్, ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా స్మార్ట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు.

New year 2024 gift ideas

బ్యాక్ ప్యాక్స్

మీకు కావాల్సిన వారికి డైలీ లైఫ్ లో ఏదైనా ఉపయోగపడే వస్తువు గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం బ్యాక్ ప్యాక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏదే ఇచ్చాం అంటే ఇచ్చాం అన్నట్లుగా కాకుండా.. బ్యాక్ ప్యాక్ అయితే కాలేజ్ కి వెళ్లేందుకు, ట్రావెలింగ్ కి, ల్యాప్ ట్యాప్స్ క్యారీ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు అందరికీ బ్యాక్ ప్యాక్ అనేది అవసరంగా మారిపోయింది. అందుకే మీరు గిఫ్ట్ బ్యాక్ ప్యాక్ ఇస్తే మీవాళ్లు హ్యాపీగా కూడా ఫీలవుతారు. అందుకే మీకోసం బెస్ట్ బ్యాక్ ప్యాక్స్ మాత్రమే కాకుండా.. బడ్జెట్ లో ఉన్నవి తీసుకొచ్చాం.

New year 2024 gift ideas

గిఫ్ట్ హ్యాంపర్స్:

ఈ స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, బ్యాక్ ప్యాక్స్ వంటివి గిఫ్ట్ గా ఏం ఇస్తాంలో అనుకుంటే ఇంకో మంచి ఆప్షన్ ఉంది. అదేంటంటే.. గిఫ్ట్ హ్యాంపర్స్. అవును ఇప్పుడు మార్కెట్ లో చాలానే గిఫ్ట్ హ్యాంపర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాక్లెట్స్, టీ, డ్రై ఫ్రూట్స్, రోస్టెడ్ క్యాషూ, రోస్టెడ్ బాదం.. ఇలా చాలా రకాల కాంబోస్ లభిస్తున్నాయి. ధర కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటాయి. మీకు కావాలి అంటే ఇంకా కాస్ట్లీగా కూడా ఉన్నాయి. అయితే వాటిలో వెయ్యిలోపు ఉన్న మంచి కాంబో గిఫ్ట్స్ హ్యాంపర్స్ ని మీకోసం తీసుకొచ్చాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş