iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో.. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..

స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. క్రేజీ ఫీచర్లు కలిగని ఆ స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. క్రేజీ ఫీచర్లు కలిగని ఆ స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

క్రేజీ ఫీచర్లతో.. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..

స్మార్ట్ ఫోన్ యూజర్లు కొత్త వర్షన్ ఫోన్లు ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వాడుతున్న ఫోన్ కాస్త డ్యామేజ్ అయినా లేదా హ్యాంగ్ అయినా వెంటనే కొత్త ఫోన్ తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. ధర కాస్త ఎక్కువైనా సరే కొనేందుకు మాత్రం వెనకాడరు. ఈక్రమంలో మొబైల్ మార్కెట్ లోకి దిగ్గజ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లావా కొత్త 5జీ ఫోన్ ను రిలీజ్ చేసింది. యూత్ ను అట్రాక్ట్ చేసేలా యువ 5జీ పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ ను మీరు కేవలం 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే 5జీ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ సామార్ధ్యం, ప్రాసెసర్ వంటి వాటి పనితీరు అద్భుతంగా ఉండే ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే బెస్ట్ ఛాయిస్. క్రేజీ ఫీచర్లతో 10 వేలకే లావా యూవ 5జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. జూన్ 5 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. లావా యువ 5జీలో 90హెచ్ జెడ్, రీఫ్రెష్‌ రేటుతో 6.52 అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్ల్పే అందించారు. యూనిసోక్‌ టీ750 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 18వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో వస్తోంది.

ఒక ఓఎస్‌ అప్‌డేట్‌, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ అందించనుంది. డ్యూయల్ సిమ్ ఆప్షన్ తో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ఏఐ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మిస్టిక్‌ బ్లూ, మిస్టిక్‌ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. లావా యువ 5జీ రెండు వేరియంట్లలో రాబోతుంది. వాటిల్లో 4జీబీ + 64జీబీ స్టోరేజ్ ధర రూ.9,499. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,999.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş