iDreamPost
android-app
ios-app

బడ్జెట్ ధరలో iQOO ఇయర్ బడ్స్ విడుదల! అదిరిపోయిన ఫీచర్లు!

  • Published Aug 22, 2024 | 12:21 PM Updated Updated Aug 23, 2024 | 12:06 PM

iQOO TWS 1e ANC: iQOO కంపెనీ తన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొత్త ఇయర్ బడ్స్ ని విడుదల చేసింది.

iQOO TWS 1e ANC: iQOO కంపెనీ తన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొత్త ఇయర్ బడ్స్ ని విడుదల చేసింది.

  • Published Aug 22, 2024 | 12:21 PMUpdated Aug 23, 2024 | 12:06 PM
బడ్జెట్ ధరలో iQOO ఇయర్ బడ్స్ విడుదల! అదిరిపోయిన ఫీచర్లు!

‘iQOO’ కంపెనీ ఇండియన్ మార్కెట్ లో తన ప్రొడక్ట్స్ తో యూజర్లను ఆకట్టుకోవాలని చూస్తుంది. అందుకే బడ్జెట్ ధరలో తన గ్యాడ్జెట్ లను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా తన ఫస్ట్ TWS ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ‘iQOO TWS 1e ANC’ అనే పేరుతో లాంచ్ అయిన ఈ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువ ధరలో కంపెనీ అందించింది. అంతేగాక ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ మంచి డిజైన్ కలిగి ఉంటాయి. ఇవి మంచి ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో యూజర్లకు అందుబాటులో ఉండటం ఆకట్టుకునే అంశం. ఇక వీటి ధర, ఫీచర్స్ ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సరికొత్త ట్రూ వైర్లెస్ బడ్స్ లో ఇంటెలిజెంట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఇది 30dB దాకా నోయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. ఇంకా అలాగే ఇందులో కాల్స్ కోసం AI నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల కాల్స్ చాలా కంఫర్ట్ గా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ ఇయర్ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ డివైజ్ కనెక్షన్, బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటాయి. అలాగే ఈ ఇయర్ బడ్స్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లతో వచ్చాయి. వీటిలో హైరిజల్యూషన్ సౌండ్ అందించే 11mm పవర్ ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. సౌండ్ విషయానికి వస్తే.. DeepX 3.0 స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ ని కంపెనీ ఈ ఇయర్ బడ్స్ లో అందిస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ ఏకంగా 42 గంటల ప్లే టైమ్ తో రన్ అవుతాయి. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 2 రోజులు వాడుకోవచ్చు. ఈ బడ్జెట్ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో ఏకంగా 3 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ అందిస్తాయి. ఈ ఇయర్ బడ్స్ 88ms లో ఉంటాయి. ఇందులో గేమింగ్ లెటెన్సీ ఉంటుంది. అందువల్ల మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. కంపెనీ వీటిని కేవలం రూ. 1,899 ధరలో మాత్రమే అందించింది. అయితే, ఈ ధర బ్యాంక్ ఆఫర్ తో మాత్రమే వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ సేల్ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక సూపర్ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet