iDreamPost
android-app
ios-app

iPhone నుచి iQoo వరకు.. ఈ సేల్ లో వీటిని అస్సలు వదలద్దు!

  • Published Jan 13, 2024 | 8:21 PM Updated Updated Jan 13, 2024 | 8:21 PM

Huge Offers On Smartphones: ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్ అదిరిపోతున్నాయి. వందలు కాకుండా వేలల్లో డిస్కౌంట్స్ వస్తున్నాయి.

Huge Offers On Smartphones: ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్ అదిరిపోతున్నాయి. వందలు కాకుండా వేలల్లో డిస్కౌంట్స్ వస్తున్నాయి.

  • Published Jan 13, 2024 | 8:21 PMUpdated Jan 13, 2024 | 8:21 PM
iPhone నుచి iQoo వరకు.. ఈ సేల్ లో వీటిని అస్సలు వదలద్దు!

ఆన్ లైన్ షాపింగ్ అనగానే అందరికీ ఆఫర్లు, డిస్కౌంట్స్ గుర్తొస్తాయి. ఎంత డిస్కౌంట్ వస్తోంది? ఏ మోడల్ పై ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి? అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు స్పెషల్ సేల్స్ పెట్టినా వినియోగదారులు ఎగబడి కొనేస్తుంటారు. ఇప్పుడు అలాంటి సేల్ ఒకటి నడుస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్లు, డిస్కౌంట్స్ పెద్దఎత్తున ప్రకటించారు. అయితే ఈ సేల్ లో మీరు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ని అస్సలు మిస్ కాకూడదు. మరి ఆ ఫోన్స్ ఏవి? వాటిపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ 5జీ:

శాంసంగ్ కంపెనీ నుంచి గ్యాలెక్సీ ఎం14 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ సేల్ లో ఈ ఫోన్ పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.17,990 కాగా 39 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎన్ఎం ప్రోసెసర్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్ డేట్స్, ఆండ్రాయిడ్ 13తో ఈ ఫోన్ వస్తోంది. అయితే వీళ్లు ఈ ప్రైస్ కి ఛార్జర్ ని మాత్రం ప్రొవైడ్ చేయడం లేదు. మరి.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

ఐకూ జడ్7 5జీ:

ఐకూ కంపెనీకి ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. సక్సెస్ ఫుల్ వివో కంపెనీకి చెందిందే ఐకూ అని అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ వచ్చిన ఎన్నో మోడల్స్ కు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సేల్ లో ఐకూ జడ్ 7 5జీ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. రూ.24,999 ఎమ్మార్పీ గల ఫోన్ ని 36 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.15,999కే అందిస్తున్నారు. ఈ ఐకూ జడ్ 7 ఫీచర్స్ చూస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ స్టోరేజ్ ఉంటుంది. అల్ట్రా బ్రైట్ ఆమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 695 5జీ 6ఎన్ఎం ప్రాసెసర్, 64 ఎంపీ ఓఐఎస్ అల్ట్రా స్టేబుల్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. మరి.. ఈ ఐకూ జడ్ 7 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

హానర్ 90 5జీ:

హానర్ కంపెనీ నుంచి ఒక మంచి ప్రీమియం ఫోన్ అందుబాటులో ఉంది. ఇది కాస్త ధర ఎక్కువనే చెప్పాలి. కానీ, దానికి తగినట్లు ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ హానర్ 90 5జీ ఫోన్ ఎమ్మార్పీ చూస్తే రూ.47,999గా ఉంది. ప్రస్తుం సేల్ లో ఈ ఫోన్ 40 శాతం డిస్కౌంట్ తో రూ.28,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తే.. భారతదేశంలోనే మొట్ట మొదటి ఐ రిస్క్ ఫ్రీ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. అంటే కళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. 200 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. ఈ ధరకు వీళ్లు ఛార్జర్ ప్రొవైడ్ చేయడం లేదు. మరి.. ఈ హానర్ 90 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

ఐకూ జడ్ 7 ప్రో 5జీ:

ఐకూ కంపెనీ నుంచి జడ్ 7 సిరీస్ లోనే ప్రో మోడల్ ఒకటి ఈ ఆఫర్ లో మంచి ప్రైస్ కి అందుబాటులో ఉంది. ఐకూ జడ్ 7 ఎమ్మార్పీ రూ.26,999 కాగా 15 శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే లభ్యమవుతోంది. ఈ పోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇందులో 3డీ కర్వ్డ్ ఆమోలెడ్ డిస్ ప్లే ఉంది. 4ఎన్ఎం మీడియాకెట్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ ఉంది. 64 ఎంపీ ఆరా లైట్ ఓఐఎస్ కెమెరాతో వస్తోంది. ఇది ఈ సెగ్మెంట్ లోనే స్లిమ్, లైట్ ఫోన్ గా చెబుతున్నారు. మరి.. ఈ ఐకూ జడ్ 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ:

వన్ ప్లస్ నార్డ్ సిరీస్ కి ఉన్న రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సేల్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ మంచి ధరకు అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.26,999 కాగా 7 శాతం డిస్కౌంట్ తో రూ.24,999కే అందిస్తున్నారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జీ చిప్ సెట్ తో వస్తోంది. దీని ర్యామ్ ని 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 కెమెరా సిస్టమ్ తో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ తో వస్తోంది. మరి.. ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

వన్ ప్లస్ నార్డ్ 3 5జీ:

వన్ ప్లస్ నుంచి నార్డ్ 3 5జీ మీద కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.33,999 కాగా 12 శాతం డిస్కౌంట్ తో రూ.29,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. దీనిని 16 జీబీ ర్యామ్ వరకు పెంచుకోవచ్చు. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వూక్ ఛార్జర్ తో వస్తోంది. 120 హెట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ ప్లే ఈ ఫోన్ లో ఉంటుంది. 50 ఎంపీ సోనీ కెమెరా సిస్టమ్ తో ఈ ఫోన్ వస్తోంది. మరి.. ఈ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

ఐకూ నియో 7ప్రో:

ఐకూ కంపెనీ నుంచి నియో 7ప్రో స్మార్ట్ ఫోన్ కూడా మంచి ధరకు అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.39,999 కాగా ఈ ఆఫర్ లో 23 శాతం డిస్కౌంట్ తో రూ.30,999కే అందిస్తున్నారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఇండిపెండెంట్ గేమింగ్ చిప్, ఫ్లాగ్ షిప్ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇది ప్రీమియం లెథర్ డిజైన్ తో ఆరెంజ్ కలర్ లో వస్తోంది. మరి.. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

ఐఫోన్ 13:

ఐకూ వంటి ఆండ్రాయిడ్ ఫోన్ల మీదే కాదు.. ఐఫోన్లపై కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఐఫోన్ 13ని అతి తక్కువ ధరకే పొందచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ ఈ సేల్ లో కేవలం రూ.49,999కే అందుబాటులో ఉంది. సాధారణంగా ఏ సేల్ అయినా ఇది కనీసం రూ.53 వేల నుంచి రూ.55 వేల మధ్య ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.69,900 కాగా 28 శాతం డిస్కౌంట్ తో రూ.49,999కే అందిస్తున్నారు. అలాగే అన్ని ఐఫోన్ మోడల్స్, యాక్ససరీస్ పై డిస్కౌంట్స్ ని అందిస్తున్నారు. మరి.. ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

ఐకూ 12 5జీ:

ఐకూ కంపెనీ నుంచి మరో ఫోన్ అందుబాటులో ఉంది. ఐకూ 12 5జీ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఈ సేల్ లో ఆఫర్స్ లో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.59,999 కాగా 12 శాతం డిస్కౌంట్ తో రూ.52,999కే అందిస్తున్నారు. ఇది ఇండియాస్ ఫస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాట్ ఫామ్, అంతేకాకుండా 50 ఎంపీ+ 50 ఎంపీ+ 64 ఎంపీ కెమెరా కలిగిన మొదటి ఫ్లాగ్ షిప్ ఫోన్ కూడా. మరి.. ఈ ఐకూ 12 5జీ ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mobile offers on sankranti

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet