iDreamPost
android-app
ios-app

రూ.21 వేల గోల్డ్ కలర్ చైన్ స్మార్ట్ వాచ్ రూ.2700కే!

  • Published Jul 19, 2024 | 4:11 PM Updated Updated Jul 19, 2024 | 5:54 PM

Huge Offers And Discounts On Fire Boltt Maverick Smartwatch: స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అని మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. ఇది నార్మల్ స్మార్ట్ వాచ్ కాదు. చైన్ తో వచ్చే సూపర్ స్మార్ట్ వాచ్.

Huge Offers And Discounts On Fire Boltt Maverick Smartwatch: స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అని మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. ఇది నార్మల్ స్మార్ట్ వాచ్ కాదు. చైన్ తో వచ్చే సూపర్ స్మార్ట్ వాచ్.

  • Published Jul 19, 2024 | 4:11 PMUpdated Jul 19, 2024 | 5:54 PM
రూ.21 వేల గోల్డ్ కలర్ చైన్ స్మార్ట్ వాచ్ రూ.2700కే!

స్మార్ట్ వాచ్ లు అనేవి ఇప్పుడు ప్యాషన్ అయిపోయాయి. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా కూడా యువత మరిన్ని మోడల్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు అంతా సిలికాన్ స్ట్రాప్ కాకుండా.. చైన్ తో ఉండే స్మార్ట్ వాచెస్ ని ఇష్టపడుతున్నారు. అందుకే కంపెనీలు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఈ వాచెస్ ని చేస్తోంది. కానీ, అన్నీ కంపెనీలకు అంత ఆదరణ దక్కడం లేదు. కానీ, ఫైర్ బోల్ట్ కి చెందిన చైన్ స్మార్ట్ వాచెస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ స్పెషల్ సేల్ లో మరిన్ని ఆఫర్స్ లభిస్తున్నాయి. రూ.21 వేల ఎమ్మార్పీ ఉన్న ఫైర్ బోల్ట్ గోల్డ్ చైన్ స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.2,700కే అందిస్తున్నారు.

ఫైర్- బోల్ట్ మేవరిక్:

ఈ ఫైర్ బోల్ట్ మేవరిక్ స్మార్ట్ వాచ్ 2.02 ఇంచెస్ ఐపీఎస్ డిస్ ప్లేతో వస్తోంది. 320*385 పిక్సల్ రెజల్యూషన్ ఉంటుంది. ఇందులో మీకు బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెన్స్, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మీకు మొత్తం 7 కలర్స్ ఉన్నాయి. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఈ సేల్ లో మీకు అదనంగా రూ.200 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే సేల్ లో మీకు ఎస్బీఐ- ఐసీఐసీఐ బ్యాంకుల మీదు ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ గోల్డ్ కలర్ చైన్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Gold Smart watch

ఫైర్ బోల్ట్ డాపెర్స్:

ఈ ఫైర్ బోల్ట్ డాపెర్స్ స్మార్ట్ వాచ్ చూడటానికి అచ్చం యాపిల్ సిరీస్ వాచ్ లా ఉంటుంది. ఇందులో 2.15 ఇంచెస్ ఐపీస్ బిగ్ స్క్రీన్ ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. కంపాస్, వైర్ లెస్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, 105 స్పోర్ట్స్ మోడ్స్, వీడియో వాచ్ ఫేసెస్ సెట్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఈ డాపెర్స్ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.21 వేలు కాగా.. 90 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఇది కూడా చైన్ తో వస్తోంది. మీరు కావాలంటే యాపిల్ స్టైల్ సిలికాన్ స్ట్రాప్ తీసుకోవచ్చు. లేదంటే చైన్ తో ఈ వాచ్ ని కొనుగోలు చేయచ్చు. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Gold Smart watch

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet