iDreamPost
android-app
ios-app

31 వేలది 9 వేలకే.. ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఇది యాపిల్ వాచ్ లాంటింది!

Huge Discounts On Samsung Watch 4 LTE Price And Specifications: ఆండ్రాయిడ్ లో యాపిల్ వాచ్ కి పోటిగా ఒక వాచ్ ఉందని మీకు తెలుసా? ఇప్పుడు ఆ వాచ్ మీద అదిరిపోయే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఇంత తక్కువకు దొరకడం కష్టం.

Huge Discounts On Samsung Watch 4 LTE Price And Specifications: ఆండ్రాయిడ్ లో యాపిల్ వాచ్ కి పోటిగా ఒక వాచ్ ఉందని మీకు తెలుసా? ఇప్పుడు ఆ వాచ్ మీద అదిరిపోయే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఇంత తక్కువకు దొరకడం కష్టం.

31 వేలది 9 వేలకే.. ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఇది యాపిల్ వాచ్ లాంటింది!

చాలా మందికి యాపిల్ ప్రొడక్ట్స్ అంటే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ ఫోన్స్ అన్నా.. యాపిల్ వాచ్ అన్నా కొనాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది. అయితే యాపిల్ అంటే కాస్త కాస్ట్లీ అని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా.. యాపిల్ వాచ్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి. అందుకే వాటికి మంచి క్రేజ్ కూడా. అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ యాపిల్ వాచెస్ ని కొనుక్కోలేరు. ఎదుకంటే అవి కేవలం ఐవోఎస్ కి మాత్రమే వర్క్ అవుతాయి. అయితే ఆండ్రాయిడ్ లో అన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచెస్ లేవు అని అంతా అనుకుంటారు. కానీ, ఆండ్రాయిడ్ లో ఒక యాపిల్ వాచ్ తరహా స్మార్ట్ కొనుక్కోవాలి అంటే మీ దగ్గర కచ్చితంగా యాపిల్ ఫోన్ ఉండాలి. కానీ, మీకు ఆండ్రాయిడ్ లో యాపిల్ వాచ్ కి పోటీ వచ్చే వాచ్ ఒకటి ఉందని.. అది కూడా శాంసంగ్ కి చెందిందని మీకు తెలుసా? ఇప్పుడు ఈ సేల్ లో శాంసంగ్ వాచ్ పై క్రేజీ డీల్స్ కూడా ఉన్నాయి.

శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 క్లాసిక్ LTE:

ఈ అద్భుతమైన వాచ్ ని తీసుకొచ్చింది. శాంసంగ్ కంపెనీ. అయితే చాలామదికి ఈ వాచ్ గురించి సరిగ్గా తెలియదు. పైగా ఇప్పుడు అదిరిపోయై ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.42,999 కాగా ఈ ఆఫర్ లో 80 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.8,499కే వస్తోంది. ఈ వాచ్ లో రొటేటింగ్ బేజర్ ఉంటుంది. అంటే మీరు వాచ్ పైన ఉండే రింగ్ ని తిప్పుతూ ఆపరేట్ చేయచ్చు. అలాగే ఈ వాచ్ లో ముఖ్యంగా హెల్త్ ఫీచర్స్ గురించి చెప్పుకోవాలి. ఇందులో మీ బాడీ కాంపోజిషన్ అనాలసిస్ ఉంటుంది. బాడీ ఫ్యాట్, బీఎంఐ, మీ బరువు, బీఎంఆర్, మీ బాడీ వాటర్ లెవల్ ఇలా అన్నీ ఉంటాయి. అలాగే ఇందులో 16 జీబీ స్టోరేజ్ ఉంటుంది. యూఎస్ బీ కనెక్టివిటీ ఉంటుంది. ఈ వాచ్ నిజంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి.  ఈ వాచ్ లుక్స్ కి మంచి మార్కులు ఇవ్వచ్చు. పైగా బిగ్ బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. మీరు ఎంతసేపు చేతికి పెట్టుకుని ఉంచినా కూడా ఎలాంటి అసౌకర్య కలగదు. శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 LTE:

శాంసంగ్ నుంచి వచ్చిన ఈ వాచ్ 4 ఎల్ టీఈ ఎందుకు బెస్ట్ అంటే ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. వాటిని మీరు మీ శరీరాన్ని ఇంకా హెల్తీగా మార్చుకునేందుకు వాడుకోవచ్చు. అలాగే ఇందులో ఎన్నో యాప్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ హెల్త్ కోసం స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మోనిటర్, ఉమెన్ హెల్త్ కి సంబంధించి కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇది యాపిల్ వాచ్ కి ఏమాత్రం తీసిపోదు. ఇందులో కూడా మీ శరీరానికి సంబంధించిన అన్ని వివరాలను పొందవచ్చు. అలాగే ఇందులో ది బెస్ట్ స్లీప్ ట్రాకర్ ఉంది. మీరు ఏ మోడ్ ని అయినా సెలక్ట్ చేసుకుంటే యాక్యురేట్ డేటా లభిస్తుంది.

అలాగే ఇందులో మీరు ఇ-సిమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా మీరు ఈ వాచ్ తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మీ ఫోన్ దగ్గర లేకపోయినా కూడా వాచ్ నే మీరు ఫోన్ లా వాడుకోవచ్చు. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 ఎల్టీఈ అనేది కంటిన్యూగా వేసుకుని ఉండేందుకు కంపాటబుల్ గా ఉంటుంది. పైగా ఇందులో అన్నీ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ ఇన్ఫో అయినా చాలా యాక్యురేట్ గా వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.32 వేలు ఉంది. కానీ, ఇప్పుడు 66 శాతం డిస్కౌంట్ తో రూ.10,999కే లభిస్తోంది. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 ఎల్టీఈ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.