iDreamPost
android-app
ios-app

30 వేల Laptop 11 వేలకే.. ఇది కదా డీల్ అంటే.. త్వరపడండి

Walker Laptop: కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ల్యాప్ టాప్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 30 వేల ల్యాప్ టాప్ 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Walker Laptop: కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ల్యాప్ టాప్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 30 వేల ల్యాప్ టాప్ 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.

30 వేల Laptop 11 వేలకే.. ఇది కదా డీల్ అంటే.. త్వరపడండి

ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసుకునే వారు కూడా ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. ల్యాప్ టాప్ అనేది తప్పనిసరి అయిపోయింది. వర్క్ ఫ్రం హోం చేసుకునే ఎంప్లాయీస్ కు, ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నది. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉంటున్నారు. వివిధ అవసరాల కోసం ల్యాప్ టాప్ లను కొనుగోలు చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ల్యాప్ టాప్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలోనే బెస్ట్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ల్యాప్ టాప్ పై బిగ్ డీల్ అందుబాటులో ఉంది. 30 వేల ల్యాప్ టాప్ 11 వేలకే వచ్చేస్తోంది.

ప్రముఖ కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక ధరల కారణంగా కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ల్యాప్ టాప్ లపై ప్రకటించే ఆఫర్ల కోసం చూస్తుంటారు. కంపెనీలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్స్ పెంచుకునేందుకు కళ్లు చెదిరే డీల్స్ ను ప్రకటిస్తుంటాయి. కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో భారీ ఆఫర్ ఉంది. వాకర్ బ్రాండ్ కు చెందిన నోట్ బుక్ ల్యాప్ టాప్ పై 57 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 30 వేలు కాగా ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 12999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని కొనుగోలు చేస్తే 1750వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే మీరు 11 వేలకే ల్యాప్ టాప్ ను దక్కించుకోవచ్చు.

వాకర్ నోట్‌బుక్‌ ల్యాపటాప్‌లో 14.1 ఇంచెస్‌ డిస్ ప్లేతో వస్తుంది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తోంది. జెమిని లేక్‌ సెలెరన్‌ ఎన్‌4020 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ బరువు 1.3 కిలోలు కాగా, 16.9 ఎమ్‌ఎమ్‌ థిక్‌నెస్‌తో డిజైన్‌ చేశారు. బ్లూటూత్ 4.0 వెర్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యటారీని అందించారు. 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన వెబ్ క్యామ్‌ను అందించారు. మరి మీరు ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

marsbahis girişmarsbahismarsbahis girişholiganbet girişjojobet girişjojobetjojobet girişholiganbet