iDreamPost
android-app
ios-app

బడ్జెట్ ధరలో వివో న్యూ ఫోన్.. 12 వేల స్మార్ట్ ఫోన్ 8 వేలకే.. త్వరపడండి

  • Published Aug 24, 2024 | 10:20 PM Updated Updated Aug 24, 2024 | 10:20 PM

Vivo Y18i: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో 10 వేలలోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

Vivo Y18i: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో 10 వేలలోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

  • Published Aug 24, 2024 | 10:20 PMUpdated Aug 24, 2024 | 10:20 PM
బడ్జెట్ ధరలో వివో న్యూ ఫోన్.. 12 వేల స్మార్ట్ ఫోన్ 8 వేలకే.. త్వరపడండి

స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరలోనే ఫోన్లు లభిస్తున్నాయి. ధర తక్కువ అయినప్పటికీ ఫీచర్లు మాత్రం అదిరిపోతున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. బ్యాటరీ కెపాసిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ పనితీరులో బెస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో తాజాగా తక్కువ ధరలో సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వివో వై18ఐను మార్కెట్లో ఆవిష్కరించింది.

వివో వై18ఐ మొబైల్ ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 11999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. 10 వేలలోపు ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వివో వై18ఐ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ తో వస్తుంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 60-90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్ సీడీ స్క్రిన్ కలిగి ఉంటుంది. 12 ఎన్ఎం ఒక్టాకోర్ యూనిసోక్ టీ 612 చిప్ సెట్ కలిగి ఉంటుంది.

వివో వై18ఐ ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. వై-ఫై5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ ఉంటాయి. 15వాట్ల చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. వివో వై18ఐ ఫోన్ కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş