iDreamPost
android-app
ios-app

కొత్త జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? 27 వందల మిక్సర్ గ్రైండర్ 1000కే

మీరు కొత్త మిక్సర్ గ్రైండర్లను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ అదుబాటులో ఉంది. 27 వందల మిక్సర్ గ్రైండర్ 1000కే వస్తుంది.

మీరు కొత్త మిక్సర్ గ్రైండర్లను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ అదుబాటులో ఉంది. 27 వందల మిక్సర్ గ్రైండర్ 1000కే వస్తుంది.

కొత్త జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? 27 వందల మిక్సర్ గ్రైండర్ 1000కే

నేటి రోజుల్లో ఎలక్ట్రిక్ ఉపకరణాల వాడకం ఎక్కువై పోయింది. ప్రస్తుత బిజీ లైఫ్ లో సమయం ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగించేందుకు ఇంట్రస్తు చూపుతున్నారు. అన్నం వండుకునేందుకు రైస్ కుక్కర్లు, బట్టలు వాష్ చేసుకునేందుకు వాషింగ్ మెషిన్లు, వాటర్ హీటర్లు, మిక్సర్ గ్రైండర్లు ఇళ్లలో తిష్టవేశాయి. ఇది వరకు వంటింట్లో ఉపయోగించే మసాల దినుసులను, చట్నీలు, ఇతర పదార్థాలను మెత్తగా చేయాలంటే రోళ్లను ఉపయోగించే వారు. కానీ నేడు మిక్సర్ గ్రైండర్లు అందుబాటులోకి వచ్చాక అంతా వీటినే ఉపయోగిస్తున్నారు. పచ్చళ్లు, జ్యూస్ లు చేసుకోవడానికి మిక్సర్ గ్రైండర్లతో ఈజీ అయిపోయింది. గృహిణులకు శ్రమతప్పినట్లైంది. మరి మీరు కూడా కొత్త మిక్సర్ గ్రైండర్ ను కొనాలనుకుంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 27 వందల జ్యూస్ మిక్సర్ గ్రైండర్ 1000కే వచ్చేస్తోంది.

మీరు ఈ మధ్య కొత్త జ్యూస్ మిక్సర్ గ్రైండర్ ను కొనాలనుకుంటే బంపరాఫర్ అందుబాటులో ఉంది. జ్యూస్ లు ఎక్కువగా ఇష్టపడే వారు, అలాగే జ్యూస్ సెంటర్ వ్యాపారులు కూడా తక్కువ ధరకే జ్యూస్ మిక్సర్ గ్రైండర్ ను దక్కించకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లాంగ్ వే బ్రాండ్ కు చెందిన జ్యూస్ మిక్సర్ గ్రైండర్ పై 59 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2699గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 1099కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువకే వస్తుంది.

ఈ మిక్సర్ గ్రైండర్ కెపాసిటీ 0.6లీటర్లు. అడ్జస్టబుల్ స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. 3 నెంబర్ స్పీడ్ సెట్టింగ్ ను అందించారు. ఏబీఎస్ ప్లాస్టిక్ బాడీ, రస్ట్ ప్రూఫ్ బాడీ తో వస్తుంది. 22000 ఆర్పీఎం హైస్పీడ్ తో పనిచేస్తుంది. 500 వాట్స్ పవర్ ఫుల్ మోటార్ ను అందించారు. ఈ జ్యూస్ మిక్సర్ గ్రైండర్ తో పళ్ల జ్యూస్, కాఫీ గింజలు, స్పైసెస్, చట్నీలను తయారు చేసుకోవచ్చు. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. మరి మీరు ఈ జ్యూస్ మిక్సర్ గ్రైండర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet