iDreamPost
android-app
ios-app

64ఎంపీ కెమెరా.. కర్వ్డ్ డిస్ప్లే.. రూ. 17 వేల Lava స్మార్ట్ ఫోన్.. 14 వేలకే

Lava Blaze X 5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న లావా బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్ 17 వేలది 14 వేలకే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

Lava Blaze X 5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న లావా బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్ 17 వేలది 14 వేలకే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

64ఎంపీ కెమెరా.. కర్వ్డ్ డిస్ప్లే.. రూ. 17 వేల Lava స్మార్ట్ ఫోన్.. 14 వేలకే

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త మోడల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణ డిస్ప్లేతో వస్తుండగా ఇప్పుడన్నీ కర్వ్డ్ డిస్ల్పేతో దర్శనమిస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లతో.. స్టన్నింగ్ లుక్స్ తో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన మొబైల్ ను కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో లావా కంపెనీకి చెందిన లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మొబైల్ పై ఓ లుక్కేయండి. రూ. 17 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ ను రూ. 14 వేలకే సొంతం చేసుకోవచ్చు.

పండగల వేళ ఈకామర్స్ సంస్థలు ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఫ్రీడమ్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రక్షాబంధన్ వేళ ప్రముఖ ఈకామర్స్ సంస్థ మొబైల్స్ పై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మొబైల్ పై 12 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 16999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 14999కే సొంతం చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొంటే మరో వెయ్యి తగ్గుతుంది. అంటే మీరు రూ. 14 వేలకే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ తో 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది.

Lava BlazeX

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మొబైల్ 6.67-అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ లో రన్ అవుతుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామార్థ్యంతో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో ప్రైమరీ కెమెరాలో 64 మెగాపిక్సెల్ సెన్సార్, సెకండరీ కెమెరాలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ సెన్సార్ ఉన్నాయి. ఇది కాకుండా, 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా అందించబడింది. ఈ ఫోన్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet