iDreamPost
android-app
ios-app

రూ.25 వేల ఫోన్‌ రూ.16 వేలకే.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 25 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం 16 వేలకే కొనుగోలు చేయొచ్చు. 8 వేల డిస్కౌంట్ ను అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 25 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం 16 వేలకే కొనుగోలు చేయొచ్చు. 8 వేల డిస్కౌంట్ ను అందిస్తోంది.

రూ.25 వేల ఫోన్‌ రూ.16 వేలకే.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా అరచేతిలో వాలిపోయింది. ఎక్కడ ఏం జరిగినా, ఏ సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్ ద్వారా ఇట్టే పొందే సౌలభ్యం కలిగింది. ప్రస్తుతం దాదాపు అందరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ప్రతిఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకర్షించేందుకు ఫోన్ల తయారీ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఉన్న స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరల్లోనే అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మీరు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఐక్యూ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. 25 వేలు విలువ చేసే ఫోన్ ను కేవలం రూ. 16 వేలకే కొనుగోలు చేయొచ్చు.

స్మార్ట్ ఫోన్ యూజర్లు కొందరు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను వాడేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. మార్కెట్ లో ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే చాలు ఖర్చు ఎక్కువైన పర్లేదు కొనేందుకు మాత్రం వెనకాడటం లేదు. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నట్లైతే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ కంపెనీ ఐక్యూజెడ్‌ 7ఎస్‌ 5జీ స్మార్ట్ ఫోన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు.

8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ను కలిగిన ఐక్యూజెడ్‌ 7ఎస్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 24,999గా ఉంది. ఈ ఫోన్ పై 32 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ లో భాగంగా మీరు ఈ ఫోన్ ను 16,999కే దక్కించుకోవచ్చు. అంటే మీకు రూ. 8000 వరకు ఆదా అవుతుందన్నమాట. అంతే కాదు.. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు పొందొచ్చు.

ఐక్యూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు.. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 5జీ 6ఎన్ఎం ప్రాసెసర్ను అందించారు. 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రియర్ కెమెరాను అందించారు. ఔరా లైట్ ఓఐఎస్ ఈ కెమెరా సొంతం. ఇక ఛార్జింగ్‌ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌, 23 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవుతుంది. గేమింగ్ కోసం ఈ మొబైల్ బెస్ట్ అంటున్నారు యూజర్లు. మరి మీరు ఐక్యూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఐక్యూ జెడ్‌7ఎస్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ పై కూడా బంపరాఫర్ ఉంది. ఈ ఫోన్ పై 33 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 23999 కాగా ఆఫర్ లో భాగంగా రూ. 15999 కే దక్కించుకోవచ్చు. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet