iDreamPost
android-app
ios-app

90 వేల Laptop కేవలం 14 వేలకే.. ఇది కదా డీల్ అంటే..

HP Chromebook 13 G1: మీరు కొత్త ల్యాప్ టాప్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అదిరిపోయే ఆఫర్ ఉంది. 90 వేల ల్యాప్ టాప్ కేవలం 14 వేలకే వస్తుంది.

HP Chromebook 13 G1: మీరు కొత్త ల్యాప్ టాప్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అదిరిపోయే ఆఫర్ ఉంది. 90 వేల ల్యాప్ టాప్ కేవలం 14 వేలకే వస్తుంది.

90 వేల Laptop కేవలం 14 వేలకే.. ఇది కదా డీల్ అంటే..

టెక్నాలజీ వినియోగం పెరగడంతో ల్యాప్ టాప్ ల వినియోగం అనివార్యమైపోయింది. విద్యార్థులకు, ఉద్యోగస్థులకు ల్యాప్ టాప్ లు ఉపయోగకరంగా మారాయి. ఒకప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువగా ఉపయోగించే వారు అయితే కరోనా మహమ్మారితో ఆన్ లైన్ క్లాస్ ల కోసం విద్యార్థులు కూడా ల్యాప్ టాప్ లను వాడుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి కూడా ల్యాప్ టాప్ లు యూజ్ అవుతున్నాయి. అయితే ల్యాప్ టాప్ ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి లక్కీ ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో హెచ్ పీ బ్రాండ్ కు చెందిన ల్యాప్ టాప్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. 90 వేల విలువ చేసే ల్యాప్ టాప్ 14 వేలకే వస్తుంది.

మీరు ఈ మధ్య కొత్త ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్నారా? తక్కువ ధరలోనే బ్రాండెడ్ ల్యాప్ టాప్ లభిస్తే బాగుండని అనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో హెచ్ పీ క్రోమ్ బుక్ 13జీ1 ల్యాప్ టాప్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 84 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 89,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు ఏకంగా 76 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

ఇక ఈ క్రోమ్‌బుక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 13.3 అంగుళాల ఎఫ్ హెచ్‌డీ వెబ్ క్యామ్ అండ్ మైక్రో ఫోన్ తో వస్తుంది. సీపీయు స్పీడ్ 1.1జీహెచ్ జెడ్. యాంటీగ్లేర్ స్క్రీన్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్ తో వస్తుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుఒకచ్చారు. ఈ క్రోమ్‌బుక్‌ క్రోమ్‌ క్రోమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు, ప్రొఫెషనల్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ల్యాప్ టాప్ రిఫర్బిష్ డ్ ల్యాప్ టాప్. మరి మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş