iDreamPost
android-app
ios-app

క్రేజీ డీల్.. రూ. 2500 ఇయర్ బడ్స్ 899కే.. 35 గంటల ప్లే టైమ్

  • Published Aug 10, 2024 | 12:59 PM Updated Updated Aug 10, 2024 | 12:59 PM

Boult Audio Earbuds: మీరు కొత్త ఇయర్ బడ్స్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే బెస్ట్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. 2500 విలువ చేసేవి 899కే వచ్చేస్తున్నాయి.

Boult Audio Earbuds: మీరు కొత్త ఇయర్ బడ్స్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే బెస్ట్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. 2500 విలువ చేసేవి 899కే వచ్చేస్తున్నాయి.

  • Published Aug 10, 2024 | 12:59 PMUpdated Aug 10, 2024 | 12:59 PM
క్రేజీ డీల్.. రూ. 2500 ఇయర్ బడ్స్ 899కే.. 35 గంటల ప్లే టైమ్

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ కు డిమాండ్ పెరిగింది. కాల్స్ మాట్లాడేందుకు, సాంగ్స్ వినేందుకు వీటినే యూజ్ చేస్తున్నారు. ప్రయాణం చేసే సమయాల్లో మరింత యూజ్ ఫుల్ గా ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. బ్యాటరీ లైఫ్, ప్లేటైమ్ ఎక్కువ సమయం వచ్చేలా బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో క్వాలిటీ ఇయర్ బడ్స్ కావాలనుకుంటే ఈ డీల్ మిస్ అవ్వద్దు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రూ. 2499 విలువ గల ఇయర్ బడ్స్ 899కే వచ్చేస్తున్నాయి.

బడ్జెట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అదిరిపోయే ఆఫర్ ఉంది. బౌల్ట్ బ్రాండ్ కు చెందిన బౌల్ట్ ఆడియో డబ్ల్యూ20 ఇయర్ బడ్స్ పై 64 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 2499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు 899కే సొంతం చేసుకోవచ్చు. 35-గంటల బ్యాటరీ లైఫ్‌తో విరామం లేకుండా సాంగ్స్, కాల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటపుడు యూజ్ అవుతాయి. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్‌తో క్రిస్టల్-క్లియర్ కాల్‌లను మాట్లాడొచ్చు. 13ఎంఎం బేస్ డ్రైవర్‌లతో క్వాలిటీ ఆడియోను ఎంజాయ్ చేయొచ్చు. టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది. IPX5 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. టచ్ కంట్రోల్ ఫీచర్ తో సాంగ్స్, కాల్స్ కంట్రోల్ చేయొచ్చు. మరి మీరు బౌల్ట్ ఆడియో డబ్ల్యూ20 ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Boul

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫాస్ట్రాక్ ఇయర్ బడ్స్ పై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఫాస్ట్రాక్ ఎఫ్ పోడ్స్ ఎఫ్ జెడ్ 100 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ పై 84 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. వీటి అసలు ధర రూ. 4995గా ఉంది. ఆఫర్లో భాగంగా వీటిని మీరు రూ. 799కే సొంతం చేసుకోవచ్చు. 50 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. ఈఎన్సీ మైక్ తో కాల్స్ క్లియర్ గా వినొచ్చు. ఈ ఇయర్ బడ్స్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom