iDreamPost
android-app
ios-app

బంపర్ డీల్.. రూ.5 వేల విలువ చేసే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 899కే

  • Published Jun 18, 2024 | 4:42 PM Updated Updated Jun 18, 2024 | 4:42 PM

కొత్త బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముక ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ.5 వేల విలువ చేసే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 899కే వచ్చేస్తున్నాయి.

కొత్త బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముక ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ.5 వేల విలువ చేసే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 899కే వచ్చేస్తున్నాయి.

  • Published Jun 18, 2024 | 4:42 PMUpdated Jun 18, 2024 | 4:42 PM
బంపర్ డీల్.. రూ.5 వేల విలువ చేసే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 899కే

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మ్యూజిక్ వినే విధానమే మారిపోయింది. ఒకప్పుడు రేడియోలు, టేపురికార్డర్స్ ను ఉపయోగించి పాటలు వినేవారు. స్మార్ట్ ఫోన్ రాకతో ఎంచక్కా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు కాల్స్ మాట్లాడేందుకు, సాంగ్స్ వినేందుకు ఇయర్ ఫోన్స్ అనుకూలంగా ఉండడంతో వీటి వినియోగం ఎక్కువై పోయింది. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకాడుతున్నారు యూజర్లు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఇయర్ ఫోన్స్ 899కే వచ్చేస్తున్నాయి.

బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్ని ఏజ్ గ్రూపుల వారు వాడుతున్నారు. మ్యూజిక్ ప్రియులు తమకు నచ్చిన సాంగ్స్, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలను బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఇయర్ ఫోన్స్ ను కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బౌల్ట్ బ్రాండ్ కు చెందిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పై బంపర్ డీల్ ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ పై ఏకంగా 82 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. వీటి అసలు ధర రూ. 4999గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ ఇయర్ ఫోన్స్ ను 899కే సొంతం చేసుకోవచ్చు. బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ పై ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో.

Boult Earbuds

బౌల్ట్ బ్రాండ్ కు చెందిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ 40-గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. 40 గంటల ప్లే టైమ్ ను కలిగి ఉంది. రోజు మొత్తం యూజ్ చేసినా కూడా ఛార్జింగ్ అయిపోతుందన్న టెన్షన్ లేదు. జెన్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్ మైక్‌తో కాల్స్ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. డ్యూయల్ పెయిరింగ్ నెక్‌బ్యాండ్ ఫీచర్‌తో ఏకకాలంలో రెండు పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ ఇయర్‌ఫోన్‌లు 10 నిమిషాల ఛార్జింగ్ తో 15 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కలిగి ఉంది. జిమ్‌లో చెమటలు పట్టినా లేదా వర్షంలో చిక్కుకున్నా, ఈ ఇయర్‌ఫోన్‌లు తేమను తట్టుకునేలా తయారు చేశారు. మరి మీరు బౌల్ట్ బ్రాండ్ కు చెందిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet