iDreamPost
android-app
ios-app

Best Ear Buds: ఎక్కువ మంది కొన్న.. బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ ఇవే!

ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇయర్ బడ్స్ వాడుతున్నారు. అందుకే మీకోసం బడ్జెట్ లో ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ తీసుకొచ్చాం.

ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇయర్ బడ్స్ వాడుతున్నారు. అందుకే మీకోసం బడ్జెట్ లో ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ తీసుకొచ్చాం.

Best Ear Buds: ఎక్కువ మంది కొన్న.. బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ ఇవే!

ప్రస్తుతం అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వినియోగిస్తూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ అంటూ అన్నీ స్మార్ట్ గానే ఉంటున్నాయి. అలాగే వారికి కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అన్నీ స్మార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ నే వాడుతున్నారు. ఇప్పటికీ చాలామందికి ఏ ఇయర్ బడ్స్ కొనాలి? ఎంతలో కొనాలి అనే విషయంలో క్లారిటీ ఉండటం లేదు. అందుకే ఇప్పుడు మీకోసం అతి తక్కువ ధరలోనే కాకుండా.. ఎక్కువ మంది యూజర్స్ కొనుగోలు చేసిన కొన్ని బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ ని తీసుకొచ్చాం. అవి గనుక మీకు నచ్చితే అక్కడే ఉండే లింక్ క్లిక్ చేసి కొనేయండి.

పీట్రోన్ గోమ్యాక్స్:

పీట్రోన్ కంపెనీ నుంచి బడ్జెట్ లోనే ఇయర్ బడ్స్ ఉంటాయి. ముఖ్యంగా వెయ్యి రూపాయల లోపు కూడా వాళ్లు మంచి ఇయర్ బడ్స్ ని అందిస్తుంటారు. వాటిలో ఇప్పుడు బేస్ బడ్స్ గోమ్యాక్స్ అనే మోడల్ కి మంచి అప్లాజ్ లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ ట్రూటాక్ ఏఐ- ఏఎన్సీ కాల్స్ టెక్నాలజీతో వస్తోంది. అంటే కాల్స్ మాట్లాడే సమయంలో ఎన్విరాన్మెంటల్ నాయిస్ ని క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 36 గంటల ప్లేటైమ్ లభిస్తుంది. టైప్ సీ ఛార్జర్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,899కాగా 69 శాతం డిస్కౌంట్ త కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఈ పీట్రోన్ గోమ్యాక్స్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Best earphodes in budjet rate

పీట్రోన్ బేస్ బడ్స్ డుయో:

పీట్రోన్ కంపెనీ నుంచే బేస్ బడ్స్ డుయో అనే మరో మోడల్ అందుబాటులో ఉంది. ఇవి కూడా బడ్జెట్ లో ఉన్నాయి. ఇందులో స్టీరియో ఆడియో, టచ్ కంట్రోల్స్, హెచ్ డీ మైక్, ఐపీఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో టైప్ సీ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. వీటిని లక్షన్నరకు పైగా వినియోగదారులు కొనుగోలు చేశారు. వీటి ఎమ్మార్పీ రూ.2,599 కాగా 73 శాతం డిస్కౌంట్ తో రూ.699కే వస్తున్నాయి. మరి.. ఈ పీట్రోన్ బేస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

నాయిస్ బడ్స్:

ఇయర్ బడ్స్ లో నాయిస్ కంపెనీకి మంచి పేరుంది. ఎక్కువ మంది యూజర్స్ బడ్జెట్ ఇయర్ బడ్స్ అనగానే నాయిస్ కంపెనీవి కొనుగోలు చేస్తుంటారు. నాయిస్ నుంచి వీఎస్201 వీ3 అనే మోడల్ బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉంది. దీనిలో డ్యూయల్ ఈక్వలైజర్, ఫుల్ టచ్ కంట్రోల్స్, మైక్, క్రిస్టల్ క్లియర్ కాల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999 కాగా 67 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

బోట్ ఆటమ్ 81:

బోట్ కంపెనీకి బడ్జెట్ లో బెస్ట్ గ్యాడ్జెట్స్ అందించే సంస్థ అనే బిరుదు ఉంది. బడ్జెట్ లోనే కాకుండా బెస్ట్ క్వాలిటీతో ఉత్పత్తులు ఉంటాయి. అందుకే బోట్ కంపెనీకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ బోట్ కంపెనీలో ఆటమ్ 81 అనే ఎయిర్ డోప్స్ అందుబాటులో ఉన్నాయి. క్వాడ్ మైక్స్, 13 ఎంఎం డ్రైవర్స్, సూపర్ లో ల్యాటెన్సీ, ఫాస్చ్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 50 గంటల వరకు ప్లేటైమ్ లభిస్తుంది. వీటి ఎమ్మార్పీ రూ.4,490 కాగా 76 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అందిస్తున్నారు. ఈ బోట్ ఆటమ్ 81 ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

బోట్ ఎయిర్ డోప్స్ 141:

బోట్ కంపెనీ నుంచి ఇది హాట్ సెల్లింగ్ మోడల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ మోడల్ ని 2.28 లక్షలకు పైగా వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇందులో గేమింగ్ మోడ్, లో ల్యాటెన్సీ, ఈఎన్ఎక్స్ టెక్నాలజీ, ఐడబ్ల్యూపీ, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్, స్మూత్ టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటితో 42 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. వీటి ఎమ్మార్పీ రూ.4,490కాగా 71 శాతం డిస్కౌంట్ తో రూ.1,299కే లభిస్తున్నాయి. ఈ బోట్ ఎయిర్ డోప్స్ 141ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

బౌల్ట్ ఆడియో మేవరిక్:

బౌల్ట్ ఆడియో మేవరిక్ మోడల్ సూపర్ డిజైన్ తో బడ్జెట్ లోనే ఉంది. ఇది 35 గంటల ప్లేటైమ్ సామర్థ్యంతో వస్తోంది. 45ఎంఎస్ లో ల్యాటన్సీ మోడ్ ఉంటుంది. క్వాడ్ మైక్ ఈఎన్సీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్, 10ఎంఎం డ్రైవర్స్ ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ తో వస్తోంది. దీనిని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 120 నిమిషాల ప్లే టైమ్ లభిస్తుంది. వీటి ఎమ్మార్పీ రూ.4,499కాగా 71 శాతం డిస్కౌంట్ తో రూ.1,299కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ ఆడియో మేవరిక్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

రియల్ మీ టెక్ లైఫ్:

రియల్ మీ కంపెనీ నుంచి టెక్ లైఫ్ బడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాల్స్ కోసం ఏఐ ఈఎన్సీ, గూగుల్ ఫాస్ట్ పెయిర్, లో ల్యాటెన్సీ గేమ్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్, 28 గంటల ప్లే బ్యాక్ టైమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,999కాగా 53 శాతం డిస్కౌంట్ తో రూ.1,399కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ టెక్ లైఫ్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

నాయిస్ బడ్స్:

నాయిస్ కంపెనీ నుంచి వీఎస్ 104 అనే మోడల్ ఇయర్ బడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 25 డెసిబుల్స్ వరకు ఏఎన్సీ, ఈఎన్సీ టెక్నాలజీతో క్వాడ్ మైక్, 13 ఎంఎం డ్రైవర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇన్ స్టా ఛార్జ్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీరు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 180 నిమిషాల ప్లే టైమ్ లభిస్తుంది. వీటి ఎమ్మార్పీ రూ.4,999 కాగా 64 శాతం డిస్కౌంట్ తో రూ.1,799కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate

వన్ ప్లస్ నార్డ్ బడ్స్:

వన్ ప్లస్ కంపెనీకి సంబంధించిన ఫోన్లు, టీవీలకు మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12.4 ఎంఎం డ్రైవర్స్, 4 మైక్ డిజైన్, 38 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,299కాగా రూ.2,199కే అందిస్తున్నారు. ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best earphodes in budjet rate