iDreamPost

బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్.. ధర కేవలం 75 రూపాయలే!

Branded Earphones For 75 Rupees Only: ఇయర్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్. కేవలం 75 రూపాయలకే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ని సొంతం చేసుకోవచ్చు. బయట స్టోర్స్ లో ఇదే ఇయర్ ఫోన్స్ కొనాలంటే కనీసం రెండు వందలు పెట్టాలి.

Branded Earphones For 75 Rupees Only: ఇయర్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్. కేవలం 75 రూపాయలకే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ని సొంతం చేసుకోవచ్చు. బయట స్టోర్స్ లో ఇదే ఇయర్ ఫోన్స్ కొనాలంటే కనీసం రెండు వందలు పెట్టాలి.

బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్.. ధర కేవలం 75 రూపాయలే!

జెబ్రోనిక్స్, జేబీఎల్, సోనీ, బౌల్ట్ వంటి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కొనాలంటే కనీసం 150 రూపాయల నుంచి 1000 రూపాయల వరకూ పెట్టాలి. అయితే మీ దగ్గర కేవలం 75 రూపాయలు ఉంటే చాలు.. 700 రూపాయల విలువైన ఇయర్ ఫోన్స్ ని సొంతం చేసుకోవచ్చు. పీట్రోన్ ఇండియా కంపెనీకి చెందిన ప్రైడ్ ఇండీ ఇన్ ఇయర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ పై ఇప్పుడు భారీ తగ్గింపు లభిస్తుంది. ఏకంగా 89 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఇది ఇన్ లైన్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఆంట్ దీంట్లో మ్యూజిక్ ని, కాల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్స్ ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు. మ్యూజిక్ సౌండ్ న తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవచ్చు.

క ఈ ఇయర్ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. మైక్, స్టీరియో సౌండ్, 100 ఎంఎం డ్రైవర్స్, స్నగ్ ఫిట్ డిజైన్, పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇన్-లైన్ కంట్రోల్స్, యూనివర్సల్ 3.5 ఎంఎం ఆక్స్, 1.2 మీటర్ టాంగ్ ఫ్రీ కేబుల్, ఎర్గోనమిక్ ఇన్ ఇయర్ బడ్ డిజైన్ వంటివి ఉన్నాయి. 5 వేలకు పైగా కస్టమర్స్ ఈ ఇయర్ ఫోన్స్ ని కొనుగోలు చేశారు. ఇందులో 75 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. ప్రాడెక్ట్ బాగుందని రివ్యూ ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ బాగున్నాయని కొన్నవారు చెబుతున్నారు. 75 రూపాయలకి ఈ ఇయర్ ఫోన్స్ కొనడం లాభమే అని అంటున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ని కొనుగోలు చేస్తే ఇయర్ ఫోన్స్ సెట్, ఇయర్ టిప్స్, ఒక యూజర్ మ్యాన్యువల్, వారంటీ కార్డు వస్తాయి.

ఇది థెర్మోప్లాస్టిక్ ఎలాస్టోమీటర్, ఏబీఎన్ మెటీరియల్స్ తో తయారైంది. ఎంటర్టైన్మెంట్, అవుట్ డోర్, కాలింగ్, మ్యూజిక్ వినడానికి, గేమ్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ల్యాప్ టాప్, మొబైల్స్, ట్యాబ్ లెట్స్, కంప్యూటర్లు, వైర్ కలిగిన జాక్స్ కి, ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజెస్ కి సెట్ అవుతుంది.  ఈ బడ్జెట్ లో వేరే బ్రాండ్ ఇయర్ ఫోన్స్ అసలు రానే రావడం లేదు. 169 రూపాయలు, 349 రూపాయలు, 599 రూపాయలు ఇలా ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే పీట్రోన్ ఇయర్ ఫోన్సే తక్కువ ధరకువ రాస్తున్నాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 699 కాగా.. ఇప్పుడు ఆఫర్ లో కేవలం రూ. 75కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి