iDreamPost
android-app
ios-app

రూ.3 వేల ఇయర్ బడ్స్ కేవలం 999 రూపాయలే! బెస్ట్ డీల్.. అస్సలు మిస్ అవ్వకండి

  • Published Jul 16, 2024 | 7:38 PM Updated Updated Jul 16, 2024 | 7:38 PM

Boult Audio Z60 Earbuds Available For 999: 3 వేల రూపాయల బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి. 3 వేల రూపాయల విలువైన 67 శాతం డిస్కౌంట్ తో 999 రూపాయలకే సొంతం చేసుకోండి.

Boult Audio Z60 Earbuds Available For 999: 3 వేల రూపాయల బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి. 3 వేల రూపాయల విలువైన 67 శాతం డిస్కౌంట్ తో 999 రూపాయలకే సొంతం చేసుకోండి.

  • Published Jul 16, 2024 | 7:38 PMUpdated Jul 16, 2024 | 7:38 PM
రూ.3 వేల ఇయర్ బడ్స్ కేవలం 999 రూపాయలే! బెస్ట్ డీల్.. అస్సలు మిస్ అవ్వకండి

ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇయర్ బడ్స్ పై భారీ ఆఫర్ ఉంది. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. బెస్ట్ డీల్ మిస్ అయితే తర్వాత ఇంత తక్కువ ధరకు దొరకడం కష్టం అవ్వచ్చు. బౌల్ట్ ఆడియో జడ్ 60 ఇయర్ బడ్స్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 60 గంటల బ్యాటరీ సామర్థ్యంతో, క్లియర్ కాలింగ్ 4 మైక్స్ ఫీచర్ తో వస్తుంది. 50 ఎంఎస్ లో లేటెన్సీ గేమింగ్, 13 ఎంఎం బాస్ డ్రైవర్ సపోర్ట్ తో వస్తుంది. టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో, ఐపీ ఎక్స్ 5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బ్లూటూత్ 5.3 టీడబ్ల్యూఎస్ తో వస్తుంది. 

దూరపు ప్రయాణాలు చేసేవారికి, ట్రిప్స్ కి వెళ్లేవారికి, గేమ్స్ ఆడేవారికి ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. 60 గంటల ప్లే టైంతో వస్తున్నందున అస్తమానూ ఛార్జ్ చేయాల్సిన పని లేదు. రెండున్నర రోజుల పాటు కంటిన్యూగా పాటలు వినచ్చు. 4 ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ని ఇందులో ఇచ్చారు. క్రిస్టల్ క్లియర్ కాల్స్ ని ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. చుట్టూ సౌండ్స్ వస్తున్నా గానీ క్లియర్ ఆడియో ఔట్ పుట్ అయితే ఇస్తుంది. హై క్వాలిటీ సౌండ్ అవుట్ పుట్ అయితే వస్తుంది. స్మూత్ గేమ్ ప్లే కోసం 50 ఎంఎస్ లో లెటెన్సీ ఫీచర్ ని ఇందులో ఉంచారు. గేమర్స్ కిది చాలా బాగా సెట్ అవుతుంది. ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ నిస్తుంది. గేమింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ లో ఉన్న 13 ఎంఎం డ్రైవర్స్ ఆడియో ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరచడమే కాకుండా సుపీరియర్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. హై క్వాలిటీ సౌండ్ ని కోరుకునే మ్యూజిక్ లవర్స్ కి కూడా ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఏడాది వారంటీ కూడా ఇస్తున్నారు. లక్ష మందికి పైగా దీన్ని కొన్నారు. అందులో 79 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. బ్యాటరీ బ్యాకప్ బాగుందని, ఇయర్ బడ్స్ లుక్ బాగుందని, డిజైన్ బాగుందని కస్టమర్స్ రివ్యూ ఇచ్చారు. బౌల్ట్ ఆడియో కంపెనీ దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 2,999 కాగా ఆఫర్ లో రూ. 999కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైం డీల్ కాబట్టి ఏ సమయంలో అయినా ఆఫర్ క్లోజ్ అవ్వచ్చు. కాబట్టి కొనాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయండి. కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేస్తే దీంతో పాటు వచ్చేవి:

  • ఇయర్ బడ్స్
  • కేబుల్
  • ఇయర్ టిప్
  • వైర్ లెస్ ఛార్జింగ్ కేస్
  • యూజర్ మ్యాన్యువల్

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet