iDreamPost
android-app
ios-app

రూ.13 వేల స్మార్ట్ వాచ్ రూ.1,299కే.. స్టైలిష్ లుక్స్.. అదిరిపోయే ఫీచర్స్!

  • Published Jul 16, 2024 | 6:37 PM Updated Updated Jul 16, 2024 | 6:37 PM

Huge Discounts On Fire Boltt Solaris: స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక స్టైలిష్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తో వస్తోంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది.

Huge Discounts On Fire Boltt Solaris: స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక స్టైలిష్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తో వస్తోంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది.

  • Published Jul 16, 2024 | 6:37 PMUpdated Jul 16, 2024 | 6:37 PM
రూ.13 వేల స్మార్ట్ వాచ్ రూ.1,299కే.. స్టైలిష్ లుక్స్.. అదిరిపోయే ఫీచర్స్!

స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ వాచ్.. వైర్ లెస్ ఇయర్ బడ్స్ అనేవి ఇప్పుడు తప్పక వాడే వస్తువుల కేటగిరీలోకి వచ్చేశాయి. స్టైల్ కోసం మాత్రమే కాకుండా.. ఫీచర్స్ కోసం కూడా ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని వాడేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా అంతా స్మార్ట్ వాచెస్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాటిలో ఎన్నో మోడల్స్, మరెన్నో ఫీచర్స్ వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ధరలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయి. బడ్జెట్లో స్మార్ట్ వాచ్ వస్తే కొనాలి అనుకుంటున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అదిరిపోయే ఫీచర్స్ తో ఒక స్మార్ట్ వాచ్ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉంది. లుక్స్ కి అయితే ఫిదా అయిపోతారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందింది. ఈ మోడల్ పేరు సొలారిస్. ఇది చైన్ తో వస్తున్న స్మార్ట్ వాచ్. చాలామందికి లెదర్ స్ట్రాప్, సిలికాన్ స్ట్రాప్స్ కంటే కూడా చైన్ తో ఉన్న వాచెస్ అంటేనే ఇష్టం ఉంటుంది. అయితే అవి బడ్జెట్ లో మాత్రం ఉండవు. వాటిని కదిలిస్తే 3 వేలు, రూ.4 వేలు ఉంటాయి. కానీ, ఇప్పుడు ఫైర్ బోల్ట్ కేవలం రూ.1,299కే ఈ చైన్ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 3 కలర్స్ ఉన్నాయి. సిల్వర్, పింక్, బ్లాక్ లో అందుబాటులో ఈ వాచెస్ ఉన్నాయి. మీరు ఇందులో స్ట్రాప్ కావాలి అంటే స్ట్రామ్ లో కూడా తీసుకోవచ్చు. అయితే ఇది చైన్ లోనే చాలా స్టైలిష్ గా ఉంది.

ఇంక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది చాలా మంచి స్లీక్ అండ్ షార్ప్ డిజైన్ తో వస్తోంది. ఇందులో 1.78 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఇంత తక్కువ ధరలో కూడా మీకు ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. సెంటర్ పీస్ ఆపరేటింగ్ క్రౌన్ అనమాట. ఈ స్మార్ట్ వాచ్ లో 123 స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మీ ఫిజికల్ యాక్టివిటీస్ ని డిటెక్ట్ చేస్తుంది. సెల్ఫీ కోసం మీరు దీనిని షటర్ గా కూడా వాడుకోవచ్చు.

ఇందులో మీకు హెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి లేడీస్ కోసం పిరియడ్ సైకిల్ కాలుక్యులేయర్, హార్ట్ రేట్ మానియటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ కూడా ఈ వాచ్ ద్వారా చేసుకోవచ్చు. ఇలా స్టైలిష్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్, స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్ తో ఈ ఫైర్ బోల్ట్ సొలారిస్ స్మార్ట్ వాచ్ వస్తోంది. మీరు ఈ వాచ్ ని ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయచ్చు. అలాగే ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫైర్ బోల్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio