iDreamPost
android-app
ios-app

16 వేలది 4800కే.. ఈ సేల్ లో సౌండ్ బార్స్ పై క్రేజీ డీల్స్..!

  • Published Jul 21, 2024 | 12:56 PM Updated Updated Jul 21, 2024 | 12:56 PM

Crazy Deals On Soundbars Don't Miss These Deals: మంచి సౌండ్ బార్స్ కొనుగోలు చేయాలి అని మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ డీల్ ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు అదిరిపోయే సౌండ్ బార్స్ మీద క్రేజీ డీల్స్ ఉన్నాయి.

Crazy Deals On Soundbars Don't Miss These Deals: మంచి సౌండ్ బార్స్ కొనుగోలు చేయాలి అని మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ డీల్ ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు అదిరిపోయే సౌండ్ బార్స్ మీద క్రేజీ డీల్స్ ఉన్నాయి.

  • Published Jul 21, 2024 | 12:56 PMUpdated Jul 21, 2024 | 12:56 PM
16 వేలది 4800కే.. ఈ సేల్ లో సౌండ్ బార్స్ పై క్రేజీ డీల్స్..!

ఇప్పుడు అందరి ఇళ్లల్లో స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. అది కూడా ఒక్కొక్కరు 40 ఇంచెస్, 50 ఇంచెస్ అంటూ పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటున్నారు. అంటే ఇంట్లో ఒక మినీ థియేటర్ ఉన్నట్లే. అయితే ఆ టీవీలకు వచ్చే సౌండ్ అంత మంచి ఫీల్ ని ఇవ్వదు. ఒక మంచి మూవీ చూడాలి అంటే దానికి తగినట్లుగా మంచి సౌండ్ బార్స్ ఉండాల్సిందే. అయితే సౌండ్ బార్స్ ధర అంత తక్కువేం కాదండోయ్. ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి అంటే మీరు కచ్చితంగా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు స్పెషల్ సేల్ నడిపిస్తున్న విషయం తెలిసందే. అయితే ఇప్పుడు ఈ సేల్ లో మీకు రూ.15 వేల సౌండ్ బార్ కేవలం రూ.7 వేలకే వస్తోంది. అలాగే ఇంకా చాలానే ఆఫర్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్స్ ని గనుక మీరు కొనుగోలు చేస్తే.. మీ ఇల్లు కచ్చితంగా మినీ థియేటర్ అయిపోతుంది. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బోట్ అవంటే బార్ 610:

బోట్ కంపెనీ నుంచి బడ్జెట్ సౌండ్ బార్ ఇది. కాకపోతే ఇది కేవలం 25 వాట్స్ కెపాసిటీతో మాత్రమే వస్తోంది. ఇది 2.0 ఛానల్ తో వస్తోంది. ఇందులో డ్యూయల్ పాసివ్ రేడియేటర్స్ ఉన్నాయి. 7 గంటల వరకు ప్లే బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.5,990 కాగా 70 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,798కే అందిస్తున్నారు. ఈ బోట్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బోట్ మిస్టిక్ సౌండ్ బార్:

బోట్ నుంచి టీవీ కోసం మరో బడ్జెట్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది 100 వాట్స్ అవుట్ పుట్ కెపాసిటీతో వస్తోంది. 2.1 ఛానల్ సౌండ్ బార్ వైర్డ్ సబ్ వూఫర్ తో వస్తోంది. ఇందులో బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్, ట్రెబిల్ కంట్రోల్ వంటి మోడ్స్ ఉన్నాయి. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. రూ.15,990 సౌండ్ బార్ మీకు కేవలం రూ.4,798కే వస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జేబీఎల్ సినిమా ఎస్బీ241:

సౌండ్ బార్స్, స్పీకర్స్ అంటే జేబీఎల్ కంపెనీ పెట్టింది పేరు. అయితే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కాస్త కాస్ట్లీ అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ జేబీఎల్ సినిమా ఎస్బీ241 సౌండ్ బార్స్ పై క్రేజీ డీల్ నడుస్తోంది. ఇది డాల్బీ డిజిటల్ సౌండ్ బార్. దీనికి డీబ్ బేస్ కోసం వైర్డ్ సబ్ వూఫర్ వస్తుంది. 2.1 ఛానల్ హోం థియేటర్. దీనికి రిమోట్ కూడా ఉంటుంది. బ్లూటూత్, ఆప్టికల్ కనెక్టివిటీ, హెచ్డీఎంఐ ఏఆర్సీ ఉన్నాయి. ఇది 110 వాట్స్ కెపాసిటీతో వస్తోంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని డిజిటల్ సౌండ్ తో థియేటర్ గా మార్చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.14,999 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,998కే అందిస్తున్నారు. ఈ జేబీఎల్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ హెచ్ టీ- ఎస్20ఆర్:

సోనీ కంపెనీ నుంచి ఒక క్రేజీ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. ఇది పెడితే థియేటర్ ఫీల్ కాదు.. ఇల్లు థియేటర్ అయిపోతుంది. కాస్త కాస్ట్ అయినా పర్వాలేదు. నాకు మంచి థియేటర్ ఫీల్ రావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సోనీ హెచ్ టీ- ఎస్20ఆర్ రియల్ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఇది. ఇది సబ్ వూఫర్ మాత్రమే కాకుండా.. కాంపాక్ట్ రేర్ స్పీకర్స్ తో వస్తున్నాయి. 400 వాట్స్ పవర్ అవుటుపుట్ కెపాసిటీతో వస్తున్నాయి. ఇందులో యూఎస్బీ, బ్లూటూత్, హెచ్డీఎంఐ, ఆప్టికల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ డిజైన్ కూడా చాలా స్లీక్ మోడల్ లో ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ ధర రూ.23,990 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.14,989కే అందిస్తున్నారు. ఈ సౌనీ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom