iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో.. CMF వాచ్‌ ప్రో 2 రిలీజ్.. ధర ఎంతంటే

CMF Watch Pro 2: స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ నుంచి క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ విడుదలైంది. దీని ధర ఎంతంటే?

CMF Watch Pro 2: స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ నుంచి క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ విడుదలైంది. దీని ధర ఎంతంటే?

క్రేజీ ఫీచర్లతో.. CMF వాచ్‌ ప్రో 2 రిలీజ్.. ధర ఎంతంటే

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. లుక్ కోసం యూత్ స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. హెల్త్ కు సంబంధించిన ఫీచర్లు ఉంటుండడంతో అన్ని వయసుల వారు స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. ప్రముఖ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా మరో స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి విడుదలైంది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ నుంచి క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ విడుదలైంది. సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎంతంటే.

సీఎంఎఫ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ తో పాటు స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. లేటెస్ట్ ఫీచర్లు, మంచి డిజైన్ కోసం చూసే వారికి సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 బెస్ట్ అని చెప్పొచ్చు. సీఎంఎఫ్ వాచ్‌ ప్రో 2.. 1.32 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 466*466 రెజల్యూషన్‌, 60హెచ్ జెడ్, 620 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. సీఎంఎఫ్ వాచ్‌ ప్రో 2 స్మార్ట్‌వాచ్‌ లో బెజెల్స్, స్ట్రాప్ ను మార్చుకునేలా రూపొందించారు. 100 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లు, 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది.

సీఎంఎఫ్ వాచ్‌ ప్రో 2 స్మార్ట్‌వాచ్‌ గ్రే, డార్క్‌ గ్రే రంగుల వేరియంట్‌ ధర రూ.4999 గా ఉంది. అదే బ్లూ, ఆరెంజ్ వేగాన్ లెదర్‌ వేరియంట్ ధర రూ.5499 గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ హార్ట్ రేట్‌, స్లీప్, స్ట్రెస్, ఎస్ పీఓటు మానిటర్ చేస్తుంది. బ్లూటూత్‌ 5.3, బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. 11 రోజుల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఐపీ68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ ఫీచర్ ను కలిగి ఉంది. మ్యూజిక్ ను కంట్రోల్ చేయొచ్చు. నోటిఫికేషన్స్ పొందొచ్చు. వాతావరణ అప్ డేట్ లను పొందొచ్చు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom