iDreamPost
android-app
ios-app

రూ.8,500 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1300కే.. మళ్లీ ఇలాంటి డీల్ రాదు!

  • Published Aug 04, 2024 | 5:41 PM Updated Updated Aug 04, 2024 | 5:41 PM

Boat Storm Call 3 SmartWatch Price And Specifications: ఒక మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అని చూస్తున్నారా? అయితే ఈ డీల్ మీకోసమే.. ఎందుకంటే రూ.8,500 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1300 లభిస్తోంది.

Boat Storm Call 3 SmartWatch Price And Specifications: ఒక మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అని చూస్తున్నారా? అయితే ఈ డీల్ మీకోసమే.. ఎందుకంటే రూ.8,500 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1300 లభిస్తోంది.

  • Published Aug 04, 2024 | 5:41 PMUpdated Aug 04, 2024 | 5:41 PM
రూ.8,500 స్మార్ట్ వాచ్ కేవలం రూ.1300కే.. మళ్లీ ఇలాంటి డీల్ రాదు!

భారత్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కి మంచి మార్కెట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఇండియా కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ని తీసుకొస్తున్నాయి. అలాగే స్మార్ట్ గ్యాడ్జెట్స్ కూడా మన లైఫ్ లో ఒక భాగంగా మారిపోయాయి. వాటిలో ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ బెస్ట్ సేలబుల్ గ్యాడ్జెట్స్ లిస్టులో ఉంటాయి. కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా.. ఈ స్మార్ట్ వాచెస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. హెల్త్ ట్రాకింగ్ కోసం వీటిని బాగా వాడుతున్నారు. అందుకే మీకోసం బడ్జెట్ రేంజ్ లో ఒక అదిరిపోయే స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. లుక్స్ లోనే కాకుండా.. ఫీచర్స్ లో కూడా మిమ్మల్ని ఈ వాచ్ మెస్మరైజ్ చేస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ ప్రముఖ బోట్ కంపెనీకి చెందింది. ఇండియాలో బోట్ కంపెనీ యాక్ససరీస్ కి మంచి డిమాండ్ ఉంది. బడ్డెట్ లో ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడంలో వీళ్లు ముందుంటారు. ఇప్పుడు బోట్ కంపెనీకి చెందిన స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ నడుస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.8,499గా ఉంది. అయితే ఈ వాచ్ ను మీరు కేవలం రూ.1,399కే పొందవచ్చు. అలాగే సెలక్టివ్ కార్డ్స్ ద్వారా బ్యాంక్ ఆఫర్ మీద అదనంగా రూ.100 డిస్కౌంట్ కూడా పొందచ్చు. అంటే మీరు ఈ వాచ్ ని కేవలం రూ.1300కే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్ మీకు మళ్లీ బోట్ నుంచి రావడం కూడా కష్టం అనే చెప్పాలి.

ఫీచర్స్ ఏమున్నాయంటే:

బోట్ స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ 1.83 హెచ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ క్రెస్ట్+ ఓఎస్ తో నడుస్తుంది. ఇందులో మీకు టర్న్ బై టర్న్ న్యావిగేషన్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ లో మీకు బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు బ్లూటూత్ కాలింగ్ అంటే బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. అలాగే క్యూఆర్ ట్రే, వాచ్ ఫేస్ స్టూడియో, బోట్ కాయిన్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో డైలీ యాక్టివిటీ ట్రాకర్ ఉంటుంది. 700+ యాక్టివ్ మోడ్స్ ఉంటాయి. కస్టమ్ రన్ ప్లాన్స్, ఫిట్ నెస్ బడీస్, వెల్ నెస్ క్రూ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ఎనర్జీ స్కోర్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ బోట్ స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ఐపీ67 స్పాల్ష్, స్వెట్, డస్ట్ ప్రూఫ్ తో వస్తోంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobet